Telugu Lyrics
బంగారు బొమ్మ పెళ్ళికి
వయ్యారాల నాట్యం చేస్తూ
పారేటి సెలయేర
వెయ్యార దారువెయ్యార
బంగారు బొమ్మ పెళ్ళికి
వయ్యారాల నాట్యం చేస్తూ
పారేటి సెలయేర
మాగాణి పొలాన
మల్లెల తోరణం
పాలమంచు సీమ
పండుగ సందడి
అందాల రాశి
అరవై కుండల
ఆణిముత్యం లాంటి
అమ్మాయికి పెళ్ళి
అందాల రాశి
అరవై కుండల
ఆణిముత్యం లాంటి
అమ్మాయికి పెళ్ళి
వేడుక చేస్తాము
వినాయకుని కొలుస్తాము
పసుపు తాడుతో
బంధాలు పెనవేస్తాము
వయసుల తరుణి
తొడొన్న నూతన
వధూ వరులకి
మంగళహారతి
వయసుల తరుణి
తొడొన్న నూతన
వధూ వరులకి
మంగళహారతి
వెయ్యార దారువెయ్యార
బంగారు బొమ్మ పెళ్ళికి
వయ్యారాల నాట్యం చేస్తూ
పారేటి సెలయేర
వెయ్యార దారువెయ్యార
బంగారు బొమ్మ పెళ్ళికి
వయ్యారాల నాట్యం చేస్తూ
పారేటి సెలయేర
English Lyrics / Transliteration
Bangaru bomma pelliki
Vayyaaraala naatyam chesthu
Paareti selayera
Veyyara daaraveyyara
Bangaru bomma pelliki
Vayyaaraala naatyam chesthu
Paareti selayera
Maagaani polana
Mallela thoranam
Paalanchu seema
Panduga sandadi
Andaala raasi
Aravai kundala
Aanimutyam laanti
Ammaayiki pelli
Andaala raasi
Aravai kundala
Aanimutyam laanti
Ammaayiki pelli
Veduka chesthamu
Vinayaguni kolusthamu
Pasupu taadutho
Bandhaalu penavesthamu
Vayusula tharuni
Thodonna noothana
Vadhuvorulaki
Mangalaharathi
Vayusula tharuni
Thodonna noothana
Vadhuvorulaki
Mangalaharathi
Veyyara daaraveyyara
Bangaru bomma pelliki
Vayyaaraala naatyam chesthu
Paareti selayera
Veyyara daaraveyyara
Bangaru bomma pelliki
Vayyaaraala naatyam chesthu
Paareti selayera