Telugu Lyrics
చిన్ని కళ్ళలో
నా లోకమే
కనపడుతోందిలే
వెన్నెలై
నీ నవ్వులలో
నా మనసులో
వెలుగు నిండుతోందిలే
నీకై నీకై
నేను వెతుకుతూ
తిరిగాను నే
లోకాన్నంతా
ఒక్కసారిగా
నా చెంత చేరి
నన్ను చూసి
నవ్వేశావే
ముద్దు ముద్దు నీ
చిన్ని కళ్ళలో
నా లోకమే
కనపడుతోందిలే
వెన్నెలై
నీ నవ్వులలో
నా మనసులో
వెలుగు నిండుతోందిలే
నీ చెంత చేరి
నే పాడుతూ
ఒక పాట
చెప్పాలని
ఏ మౌనమో
ఏదో బంధమో
నన్నెపుడు
లోలోనె
నా ప్రాణమా
నన్నేదో
చేస్తున్నావే
చేస్తున్నావే
నాతో నువ్వే
నా ఊహలో
నా కలలో
ఉన్నావే
ముద్దు ముద్దు నీ
చిన్ని కళ్ళలో
నా లోకమే
కనపడుతోందిలే
వెన్నెలై
నీ నవ్వులలో
నా మనసులో
వెలుగు నిండుతోందిలే
English Lyrics / Transliteration
Chinni kallalo
Naa lokame
Kanapadutondile
Vennelai
Nee navvulalo
Naa manasulo
Velugu nindutondile
Neekai neekai
Nenu vetukutoo
Thiriganu ne
Lokannanthaa
Okkasaarigaa
Naa chentaa cheri
Nannu choosi
Navveshaave
Muddu muddu nee
Chinni kallalo
Naa lokame
Kanapadutondile
Vennelai
Nee navvulalo
Naa manasulo
Velugu nindutondile
Nee chentaa cheri
Nenu paadutoo
Oka paata
Cheppalani
E mounamo
Edho bandhamo
Nanneppudu
Lolone
Naa praanamaa
Nannedo
Chestunnaave
Chestunnaave
Naatho nuvve
Naa oohalo
Naa kalalo
Unnaave
Muddu muddu nee
Chinni kallalo
Naa lokame
Kanapadutondile
Vennelai
Nee navvulalo
Naa manasulo
Velugu nindutondile