Telugu Lyrics
నా ఒడిలోన ఒదిగివున్న నా చిట్టితల్లి
మోయలేకాయే… మోయలేకాయే
నా గుండె లోతుల్లో కొలువున్న నా బంగారుతల్లి
పదహారేళ్ళ వయసులోన
పరువపు పొంగులలోన
పులకరించి పులకించి
పలికింది కమ్మని ముచ్చట
తల్లి ఒడిలో తలవాల్చి
చిలిపి కోరికలన్ని
చెబుతుంటే వినసొంపుగ
అపుడపుడు నవ్వే ఆ కన్నె
మోయలేకాయే… మోయలేకాయే
నా ఒడిలోన ఒదిగివున్న నా చిట్టితల్లి
మోయలేకాయే… మోయలేకాయే
నా గుండె లోతుల్లో కొలువున్న నా బంగారుతల్లి
రేపటి లోకం నీదేనని
భవిత నీ చేతిలోన
కనిపించే కలలన్నీ
నిజమవ్వాలని దీవించా
ఎగిరే ఆశల రెక్కలతో
ఎగబాకి పైకెదిగి
నీ కలల లోకాన
రాణివౌతానని అన్నా
మోయలేకాయే… మోయలేకాయే
నా ఒడిలోన ఒదిగివున్న నా చిట్టితల్లి
మోయలేకాయే… మోయలేకాయే
నా గుండె లోతుల్లో కొలువున్న నా బంగారుతల్లి
English Lyrics / Transliteration
Naa odilōna odigivunna naa chiṭṭithalli
Moyalekaye… Moyalekaye
Naa guṇḍe lōthullō koluvunna naa baṅgārutalli
Padahārēḷḷa vayasu lōna
Paruvapu poṅgulalōna
Pulakarin̄chi pulakarin̄chi
Palikindi kammāni muccaṭa
Thalli oḍilō talavālchi
Chilipi kōrikalanni
Chebutuṇṭē vinasōmpuga
Apudapudu navvē aa kannē
Moyalekaye… Moyalekaye
Naa odilōna odigivunna naa chiṭṭithalli
Moyalekaye… Moyalekaye
Naa guṇḍe lōthullō koluvunna naa baṅgārutalli
Rēpaṭi lōkaṁ nīdēṇani
Bhavita ni chētilōna
Kanipin̄chē kalalanni
Nijamavvālaṇi dīvin̄chā
Egire āśala rekkalathō
Egabāki paikedigi
Ni kalala lōkāna
Rāṇivautānani annā
Moyalekaye… Moyalekaye
Naa odilōna odigivunna naa chiṭṭithalli
Moyalekaye… Moyalekaye
Naa guṇḍe lōthullō koluvunna naa baṅgārutalli