Telugu Lyrics
కొమ్మెక్కి కూసెనులే
ఆ కొమ్మ మీద కోకిల కూసెనులే
సీతొక్క చిలక కొమ్మెక్కి కూసెనులే
ఆ కొమ్మ మీద కోకిల కూసెనులే
ఒకటే తానొకటే తాను
పలికేను ఓ రాధా
ఒకటే తానొకటే తాను
పలికేను ఓ రాధా
నేనుంటే నాకు రాదా
నేనుంటే నాకు రాదా
అంతేలే రాధా
అంతేలే రాధా
సీతొక్క చిలక కొమ్మెక్కి కూసెనులే
ఆ కొమ్మ మీద కోకిల కూసెనులే
అడగి అడగి అడగి అడగి
అడిగేను ఓ రాధా
అడిగి అడిగి అడిగి అడిగి
అడిగేను ఓ రాధా
కొంచెమైనా యిచ్చి రమ్మందా
కొంచెమైనా యిచ్చి రమ్మందా
ఆ రాధా రాధా
ఆ రాధా రాధా
సీతొక్క చిలక కొమ్మెక్కి కూసెనులే
ఆ కొమ్మ మీద కోకిల కూసెనులే
కొమ్మ కొమ్మ కొమ్మ కొమ్మ
కొమ్మెక్కిన పక్షులు
కొమ్మ కొమ్మ కొమ్మ కొమ్మ
కొమ్మెక్కిన పక్షులు
జంట జంటగా
పాడుకొనేను
జంట జంటగా
పాడుకొనేను
పాడుకొనేను
పాడుకొనేను
సీతొక్క చిలక కొమ్మెక్కి కూసెనులే
ఆ కొమ్మ మీద కోకిల కూసెనులే
ఒకటే తానొకటే తాను
పలికేను ఓ రాధా
నేనుంటే నాకు రాదా
అంతేలే రాధా
సీతొక్క చిలక కొమ్మెక్కి కూసెనులే
ఆ కొమ్మ మీద కోకిల కూసెనులే
English Lyrics / Transliteration
Kommākki kūsenulē
Ā komma mīda kōkila kūsenulē
Sitokka chiluka kommākki kūsenulē
Ā komma mīda kōkila kūsenulē
Okaṭē tāno kaṭē tānu
Palikēnu ō rādhā
Okaṭē tāno kaṭē tānu
Palikēnu ō rādhā
Nēnuṇṭē nāku rādhā
Nēnuṇṭē nāku rādhā
Antēlē rādhā
Antēlē rādhā
Sitokka chiluka kommākki kūsenulē
Ā komma mīda kōkila kūsenulē
Aḍagi aḍagi aḍagi aḍagi
Aḍigēnu ō rādhā
Aḍigi aḍigi aḍigi aḍigi
Aḍigēnu ō rādhā
Kon̄cēmainā yicci rammandā
Kon̄cēmainā yicci rammandā
Ā rādhā rādhā
Ā rādhā rādhā
Sitokka chiluka kommākki kūsenulē
Ā komma mīda kōkila kūsenulē
Komma komma komma komma
Kommākkina pakṣulu
Komma komma komma komma
Kommākkina pakṣulu
Jaṇṭa jaṇṭagā
Pāḍukonēnu
Jaṇṭa jaṇṭagā
Pāḍukonēnu
Pāḍukonēnu
Pāḍukonēnu
Sitokka chiluka kommākki kūsenulē
Ā komma mīda kōkila kūsenulē
Okaṭē tāno kaṭē tānu
Palikēnu ō rādhā
Nēnuṇṭē nāku rādhā
Antēlē rādhā
Sitokka chiluka kommākki kūsenulē
Ā komma mīda kōkila kūsenulē