Telugu Lyrics
అయ్యప్ప నీకు స్వామి
నీ అడుగున పడి వుంటా స్వామి
అయ్యా నీకు స్వామి
గుడిలోన కొలువైన స్వామి
గురువైన దైవం స్వామి
నిను నమ్మి బ్రతికేను స్వామి
అయ్యా నీకు స్వామి
అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప
కారు చీకటిలోన కానరాని స్వామి
కనులార గంటిమి స్వామి
కోరికల తీర్చిన స్వామి
అయ్యా నీకు స్వామి
భక్తితో మొక్కిన స్వామి
భావాలెరిగిన స్వామి
పైలోకమెల్లెగా స్వామి
అయ్యా నీకు స్వామి
అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప
English Lyrics / Transliteration
Ayyappa neeku swamy
Nee aduguna padi vunta swamy
Ayya neeku swamy
Gudilona koluvaina swamy
Guruvaina daivam swamy
Ninu nammi brathikenu swamy
Ayya neeku swamy
Ayyappa swamiye saranamayyappa
Ayyappa swamiye saranamayyappa
Kaaru chikatilona kaanaraani swamy
Kanulaara gantimi swamy
Korikala theerchina swamy
Ayya neeku swamy
Bhakthitho mokkina swamy
Bhaavaalerigina swamy
Pailokamellega swamy
Ayya neeku swamy
Ayyappa swamiye saranamayyappa
Ayyappa swamiye saranamayyappa