Telugu Lyrics
అయ్యప్పా శరణం అయ్యప్ప
స్వామి అప్పా శరణం అయ్యప్ప
అయ్యప్పా శరణం అయ్యప్ప
శ్రీ శాస్తా అయ్యప్ప
ప్రభువే నమామి అయ్యప్ప
శ్రీ శాస్తా అయ్యప్ప
ప్రభువే నమామి అయ్యప్ప
స్వామి అప్పా శరణం అయ్యప్ప
అయ్యప్పా శరణం అయ్యప్ప
బాలయ్యప్ప సత్యనారాయణ
నమ్మినవారికి అండయ్యప్ప
బాలయ్యప్ప సత్యనారాయణ
నమ్మినవారికి అండయ్యప్ప
స్వామి అప్పా శరణం అయ్యప్ప
అయ్యప్పా శరణం అయ్యప్ప
స్వామి అప్పా శరణం అయ్యప్ప
అయ్యప్పా శరణం అయ్యప్ప
మహిషిని సంహరించిన
అరిముల పాలిటి దైవమయ్యప్ప
మహిషిని సంహరించిన
అరిముల పాలిటి దైవమయ్యప్ప
స్వామి అప్పా శరణం అయ్యప్ప
అయ్యప్పా శరణం అయ్యప్ప
స్వామి అప్పా శరణం అయ్యప్ప
అయ్యప్పా శరణం అయ్యప్ప
హరిహరసుత అయ్యప్ప
హారతి కర్పూరమందు అయ్యప్ప
హరిహరసుత అయ్యప్ప
హారతి కర్పూరమందు అయ్యప్ప
స్వామి అప్పా శరణం అయ్యప్ప
అయ్యప్పా శరణం అయ్యప్ప
స్వామి అప్పా శరణం అయ్యప్ప
అయ్యప్పా శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Ayyappa Sharanam Ayyappa
Swami Appa Sharanam Ayyappa
Ayyappa Sharanam Ayyappa
Sri Sastha Ayyappa
Prabhuve Namami Ayyappa
Sri Sastha Ayyappa
Prabhuve Namami Ayyappa
Swami Appa Sharanam Ayyappa
Ayyappa Sharanam Ayyappa
Balayyappa Satyanarayana
Namminavariki Andayyappa
Balayyappa Satyanarayana
Namminavariki Andayyappa
Swami Appa Sharanam Ayyappa
Ayyappa Sharanam Ayyappa
Swami Appa Sharanam Ayyappa
Ayyappa Sharanam Ayyappa
Mahishini Samharinchina
Arimula Paliti Daivamayyappa
Mahishini Samharinchina
Arimula Paliti Daivamayyappa
Swami Appa Sharanam Ayyappa
Ayyappa Sharanam Ayyappa
Swami Appa Sharanam Ayyappa
Ayyappa Sharanam Ayyappa
Hariharasuta Ayyappa
Harathi Karpooramandu Ayyappa
Hariharasuta Ayyappa
Harathi Karpooramandu Ayyappa
Swami Appa Sharanam Ayyappa
Ayyappa Sharanam Ayyappa
Swami Appa Sharanam Ayyappa
Ayyappa Sharanam Ayyappa