Telugu Lyrics
ఈశ్వర నిలయం శరణం
శబరిగిరీశ్వర నిలయం శరణం
శబరిగిరీశ్వర నిలయం శరణం
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
ఆనంద స్వరూపా అయ్యప్ప
అఘోర రూప ధరా అయ్యప్ప
కలియుగ వరదా అయ్యప్ప
కరుణామయ రూప అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
పవిత్ర భక్తితో నిన్ను కొలిచే
భక్త జనముల నీవే నడిపించవా
పవిత్ర భక్తితో నిన్ను కొలిచే
భక్త జనముల నీవే నడిపించవా
కష్టములన్నీ తీర్చి నాపై
కరుణ చూపి దారి చూపవయ్య
ఈశ్వర నిలయం శరణం
ఈశ్వర నిలయం శరణం
శబరిగిరీశ్వర నిలయం శరణం
శబరిగిరీశ్వర నిలయం శరణం
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
గురునాధా అయ్యప్ప
మోహన రూప అయ్యప్ప
వరప్రదాయా అయ్యప్ప
ధర్మ శాస్తా అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
ఈ మారు కొలిచిన దీ మార్పులు
ఏడు జన్మముల కష్టములను తీర్చవా
ఈ మారు కొలిచిన దీ మార్పులు
ఏడు జన్మముల కష్టములను తీర్చవా
నీ దివ్య పాదముల సేవ చేయు
భాగ్యము కలుగ చేయవయ్య
ఈశ్వర నిలయం శరణం
ఈశ్వర నిలయం శరణం
శబరిగిరీశ్వర నిలయం శరణం
శబరిగిరీశ్వర నిలయం శరణం
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
English Lyrics / Transliteration
Ishwara nilayam sharanam
Shabari gireeshwara nilayam sharanam
Shabari gireeshwara nilayam sharanam
Ayyappa swami Ayyappa swami
Ayyappa swami Ayyappa swami
Ayyappa swami Ayyappa swami
Ayyappa swami Ayyappa swami
Ananda swaroopa Ayyappa
Aghora roopa dharā Ayyappa
Kaliyuga varada Ayyappa
Karunamaya roopa Ayyappa
Swamiyē sharanam Ayyappa
Swamiyē sharanam Ayyappa
Swamiyē sharanam Ayyappa
Swamiyē sharanam Ayyappa
Pavithra bhakthitho ninnu koliche
Bhaktajanamula neevē nadipinchava
Pavithra bhakthitho ninnu koliche
Bhaktajanamula neevē nadipinchava
Kashtamulanni theerchi naapai
Karuna choopi dhari choopavayya
Ishwara nilayam sharanam
Ishwara nilayam sharanam
Shabari gireeshwara nilayam sharanam
Shabari gireeshwara nilayam sharanam
Ayyappa swami Ayyappa swami
Ayyappa swami Ayyappa swami
Ayyappa swami Ayyappa swami
Ayyappa swami Ayyappa swami
Gurunadha Ayyappa
Mohana roopa Ayyappa
Varapradaya Ayyappa
Dharma shasta Ayyappa
Swamiyē sharanam Ayyappa
Swamiyē sharanam Ayyappa
Swamiyē sharanam Ayyappa
Swamiyē sharanam Ayyappa
Ee maaru kolichena de maarupulu
Edu janmamula kashtamulanu theerchava
Ee maaru kolichena de maarupulu
Edu janmamula kashtamulanu theerchava
Nee divya paadamula seva cheyu
Bhagyamu kaluga cheyavayya
Ishwara nilayam sharanam
Ishwara nilayam sharanam
Shabari gireeshwara nilayam sharanam
Shabari gireeshwara nilayam sharanam
Ayyappa swami Ayyappa swami
Ayyappa swami Ayyappa swami
Ayyappa swami Ayyappa swami
Ayyappa swami Ayyappa swami