Telugu Lyrics
శరణం నీ చరణం
భక్త పారిజాతం భక్త మందారం
భక్త వత్సలం ఓ అయ్యప్ప
అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా
అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా
శరణం నీ చరణం స్వామి
శరణం నీ చరణం
మలయప్ప మలయప్ప మలయప్ప మలయప్ప
పంబానది తీరమున పరవశింపగ
భ్రమరగీతి విని పరవశించగ
నిన్ను స్మరణ చేసెదను నిన్నే కోరిన
నిన్ను స్మరణ చేసెదను నిన్నే కోరిన
అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా
శరణం నీ చరణం స్వామి
శరణం నీ చరణం
భక్త పారిజాతం భక్త మందారం
భక్త వత్సలం ఓ అయ్యప్ప
అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా
అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా
కార్తికేయుడవై కరుణించెదవు
అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా
హరిహర సుతుడవై వెలసిల్లెదవు
అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా
స్వామియే శరణమయ్యప్ప
శరణం నీ చరణం స్వామి
శరణం నీ చరణం
భక్త పారిజాతం భక్త మందారం
భక్త వత్సలం ఓ అయ్యప్ప
అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా
అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా
English Lyrics / Transliteration
Sharanam Nee Charanam
Bhakta Parijaatham Bhakta Mandaaram
Bhakta Vatsalam O Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Sharanam Nee Charanam Swamy
Sharanam Nee Charanam
Malayappa Malayappa Malayappa Malayappa
Pambanadi theeramuna paravashimpaga
Bhramarageethi vini paravashinchaga
Ninnu smarana chesedanu ninne korina
Ninnu smarana chesedanu ninne korina
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Sharanam Nee Charanam Swamy
Sharanam Nee Charanam
Bhakta Parijaatham Bhakta Mandaaram
Bhakta Vatsalam O Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Karthikeydavai karuninchvedavu
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Harihara suthudavai velasilledavu
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Swamiyey Sharanam Ayyappa
Sharanam Nee Charanam Swamy
Sharanam Nee Charanam
Bhakta Parijaatham Bhakta Mandaaram
Bhakta Vatsalam O Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa