Telugu Lyrics
మధుర స్వరములు పలికించు
తండ్రివని నీవే తలచుకొంటిని
తండ్రివని నీవే తలచుకొంటిని
మధుర స్వరములు పలికించు
నీవు నా తండ్రివి నీవే నా తండ్రివి
అని నమ్మిన మనసులు
అని నమ్మిన మనసులు
ఏ లోకములోనైన
ఎపుడు దిగులు పడవు
దిగులు పడవు
మధుర స్వరములు పలికించు
నన్ను కంటివి నన్ను కంటివి
ఒడిలో చేర్చుకొని
ఒడిలో చేర్చుకొని
ఆదరించుచున్నావు
ఆదరించుచున్నావు
అమ్మా అని పిలిచిన
అమ్మా అని పిలిచిన
అమ్మతనం చూపించు
మధుర స్వరములు పలికించు
తండ్రివని నీవే తలచుకొంటిని
తండ్రివని నీవే తలచుకొంటిని
మధుర స్వరములు పలికించు
English Lyrics / Transliteration
Madhura swaramulu palikinchu
Thandrivani neeve talachukontini
Thandrivani neeve talachukontini
Madhura swaramulu palikinchu
Neevu naa thandrivi neeve naa thandrivi
Ani nammina manasulu
Ani nammina manasulu
Ye lokamulonaina
Epudu digulu padavu
Digulu padavu
Madhura swaramulu palikinchu
Nannu kantivi nannu kantivi
Odilo cherchukoni
Odilo cherchukoni
Aadarinuchunnaavu
Aadarinuchunnaavu
Amma ani pilichina
Amma ani pilichina
Ammathanam chupinchu
Madhura swaramulu palikinchu
Thandrivani neeve talachukontini
Thandrivani neeve talachukontini
Madhura swaramulu palikinchu