Telugu Lyrics
భక్తితో పులకింతతో పూజించవే
అయ్యప్ప నామమును స్మరియించవే
భక్తితో పులకింతతో పూజించవే
శబరిగిరి నిలయా అడిగే వరముల
నిలువరమె కదా అయ్యప్ప
శబరిగిరి నిలయా అడిగే వరముల
నిలువరమె కదా అయ్యప్ప
కలియుగ వరద కరుణించు స్వామి
కలియుగ వరద కరుణించు స్వామి
శరణు శరణయ్య
అయ్యప్ప నామమును స్మరియించవే
భక్తితో పులకింతతో పూజించవే
మాతంగీ నయనా మంగళ రూపా
మస్తులందులదివో అయ్యప్ప
మాతంగీ నయనా మంగళ రూపా
మస్తులందులదివో అయ్యప్ప
భూతనాధా నిన్నే కొలచెద స్వామి
భూతనాధా నిన్నే కొలచెద స్వామి
శరణు శరణయ్య
అయ్యప్ప నామమును స్మరియించవే
భక్తితో పులకింతతో పూజించవే
వన దేవతా వందిత పాదా
వరదె కాంచనమాయె అయ్యప్ప
వన దేవతా వందిత పాదా
వరదె కాంచనమాయె అయ్యప్ప
అంబుజ లోచన అభయమునివ్వరా
అంబుజ లోచన అభయమునివ్వరా
శరణు శరణయ్య
అయ్యప్ప నామమును స్మరియించవే
భక్తితో పులకింతతో పూజించవే
English Lyrics / Transliteration
Bhakthitho pulakinthatho poojinchave
Ayyappa naamamu nu smariyinchave
Bhakthitho pulakinthatho poojinchave
Shabarigiri nilaya adige varamula
Niluvurame kada Ayyappa
Shabarigiri nilaya adige varamula
Niluvurame kada Ayyappa
Kaliyuga varada karuninchu swami
Kaliyuga varada karuninchu swami
Sharana sharanaiah
Ayyappa naamamu nu smariyinchave
Bhakthitho pulakinthatho poojinchave
Matangi nayana mangala roopa
Mastulandi divo Ayyappa
Matangi nayana mangala roopa
Mastulandi divo Ayyappa
Bhootha nadha ninne kolacheda swami
Bhootha nadha ninne kolacheda swami
Sharana sharanaiah
Ayyappa naamamu nu smariyinchave
Bhakthitho pulakinthatho poojinchave
Vana devatha vanditha pada
Varade kanchanamaye Ayyappa
Vana devatha vanditha pada
Varade kanchanamaye Ayyappa
Ambhuja lochana abhayamu nivvara
Ambhuja lochana abhayamu nivvara
Sharana sharanaiah
Ayyappa naamamu nu smariyinchave
Bhakthitho pulakinthatho poojinchave