Telugu Lyrics
భక్త వత్సలుడై భద్రపర్చేవు
శబరిగిరీశ సాయీ
శరణు శ్రీ అయ్యప్ప
శరణు శ్రీ అయ్యప్ప
అంబలపుళయే అన్నా
కరుణామయ శరణం
కార్తికేయ సోదరా
కరుణామయ శరణం
నీలకంఠుడవు నీవే
శివశంకరుడవు నీవే
గోవింద గోవింద
గోవింద నీ నామమే
మానవుడవతరించి
మానవాళికి దారి చూప
మార్గదర్శివి నీవే
మార్గదర్శివి నీవే
కలియుగ వరదాత
కరుణామృత వార్ధి
నమ్మినవారిని బ్రోచే
నారాయణ నీవే
శరణు శ్రీ అయ్యప్ప
శరణు శ్రీ అయ్యప్ప
శరణు శ్రీ అయ్యప్ప
శరణు శ్రీ అయ్యప్ప
English Lyrics / Transliteration
Bhaktha vatsaludai bhadhraparchēvu
Shabarigireesha saayee
Sharanu Shri Ayyappa
Sharanu Shri Ayyappa
Ambalapuzhayē annaa
Karunāmaya sharanam
Kārthikēya sodharā
Karunāmaya sharanam
Neelakanthudavu neeve
Shiva Shankarudavu neeve
Govinda Govinda
Govinda nee naamame
Maanavudavatharinch i
Maanavaalik i daari choopa
Maargadarshivi neeve
Maargadarshivi neeve
Kaliyuga varadhātā
Karunāmrutha vardhi
Namminavaarini brochē
Nārāyana neeve
Sharanu Shri Ayyappa
Sharanu Shri Ayyappa
Sharanu Shri Ayyappa
Sharanu Shri Ayyappa