Telugu Lyrics
శబరిగిరి స్వామి శరణం అయ్యప్ప
భక్తజనముల కష్టముల బాపుమయ్య
శబరిగిరి స్వామి శరణం అయ్యప్ప
అయ్యప్ప శరణం అయ్యప్ప
అయ్యప్ప శరణం అయ్యప్ప
ఐదు కొండల నడుమ వెలిసిన దైవమా
అయ్యప్ప శరణం అయ్యప్ప
మణిమాలా ధారియై మాతంగ వనములో
కలియుగ వరదానై వెలసిన దైవమా
అయ్యప్ప శరణం అయ్యప్ప
నిండు కొంగురలోన నిలచి నివేదించ
నిన్ను చేరే దారిని చూపవయ్య
అయ్యప్ప శరణం అయ్యప్ప
కలియుగ దైవంబై కరుణించెదవుగా
భక్తితో పిలిచేవారికి దారిచూపుమయ్య
అయ్యప్ప శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Sabari giri swamy saranam Ayyappa
Bhaktajanamula kashtamula baapumaiyya
Sabari giri swamy saranam Ayyappa
Ayyappa saranam Ayyappa
Ayyappa saranam Ayyappa
Aidu kondala naduma velisina daivama
Ayyappa saranam Ayyappa
Manimala dhaariyai maathanga vanamulo
Kaliyuga varadhaanai velasina daivama
Ayyappa saranam Ayyappa
Nindu konguralona nilachi nivedincha
Ninnu chere daarini choopavaiyya
Ayyappa saranam Ayyappa
Kaliyuga daivambai karuninchedavuga
Bhaktitho pilichevaariki daarichoopumaiyya
Ayyappa saranam Ayyappa
Swamiyey saranam Ayyappa
Swamiyey saranam Ayyappa
Swamiyey saranam Ayyappa
Swamiyey saranam Ayyappa