Telugu Lyrics
కొండలంటి వాడు కొండంత దేవుడు
కరుణామయ శరణ్యుడా
కరుణామయ శరణ్యుడా
కొండలంటి వాడు కొండంత దేవుడు
ఆశ్రయం లేని వారికి ఆశ్రయము నీవే
అంధకారం లో వారికి ఆనంద దీపము నీవే
ఆశ్రయం లేని వారికి ఆశ్రయము నీవే
అంధకారం లో వారికి ఆనంద దీపము నీవే
కన్నతల్లి కన్నా గొప్ప కరుణామయ నీవే
కన్నతల్లి కన్నా గొప్ప కరుణామయ నీవే
కొండలంటి వాడు కొండంత దేవుడు
లోకమున నన్ను ఒంటరిని చేయవద్దు
నీదు చరణ సేవలోన వీడిపోవద్దు
లోకమున నన్ను ఒంటరిని చేయవద్దు
నీదు చరణ సేవలోన వీడిపోవద్దు
కరుణతో నన్ను కాపాడు కలకాలము
కరుణతో నన్ను కాపాడు కలకాలము
కొండలంటి వాడు కొండంత దేవుడు
కొండలంటి వాడు కొండంత దేవుడు
కరుణామయ శరణ్యుడా
కరుణామయ శరణ్యుడా
కొండలంటి వాడు కొండంత దేవుడు
English Lyrics / Transliteration
Kondalanti Vaadu Kondantha Devudu
Karunamaya Saranyuda
Karunamaya Saranyuda
Kondalanti Vaadu Kondantha Devudu
Aashrayam Leni Vaariki Aashrayamu Neeve
Andhakaram Lo Vaariki Aananda Deepamu Neeve
Aashrayam Leni Vaariki Aashrayamu Neeve
Andhakaram Lo Vaariki Aananda Deepamu Neeve
Kannathalli Kanna Goppa Karunamaya Neeve
Kannathalli Kanna Goppa Karunamaya Neeve
Kondalanti Vaadu Kondantha Devudu
Lokamuna Nannu Ontarini Cheyavaddu
Needhu Charana Sevallona Vidipovaddu
Lokamuna Nannu Ontarini Cheyavaddu
Needhu Charana Sevallona Vidipovaddu
Karunatho Nannu Kaapadu Kalakaalamu
Karunatho Nannu Kaapadu Kalakaalamu
Kondalanti Vaadu Kondantha Devudu
Kondalanti Vaadu Kondantha Devudu
Karunamaya Saranyuda
Karunamaya Saranyuda
Kondalanti Vaadu Kondantha Devudu