Telugu Lyrics
బలిజెను బలిజెను నా ప్రాణాలన్నీ
కొలిచెను కొలిచెను నీ పాదాలన్నీ
గురుడా గురుడా నిన్ను మొరపెట్టుకోనా
బలిజెను బలిజెను నా ప్రాణాలన్నీ
కొలిచెను కొలిచెను నీ పాదాలన్నీ
శృతి తప్పిన స్వరాలు నేనే
లయ తప్పిన తాళం నేనే
నమ్మిన లోకం కూలిపోగా
నీ తోడు లేక నేనేమి చేయనా
గురుడా గురుడా నిన్ను మొరపెట్టుకోనా
బలిజెను బలిజెను నా ప్రాణాలన్నీ
కొలిచెను కొలిచెను నీ పాదాలన్నీ
కన్న కలలే నిజమవ్వగా
ఓ వైపు సంతోషం చేరగా
మరో వైపు శోకం అలుముకోగా
నీ శరణు లేక నేనేమి చేయనా
గురుడా గురుడా నిన్ను మొరపెట్టుకోనా
బలిజెను బలిజెను నా ప్రాణాలన్నీ
కొలిచెను కొలిచెను నీ పాదాలన్నీ
కారు చీకట్లు కమ్ముకోగా
దారి తెలియక నడుస్తుండగా
లోకం నన్ను వెక్కిరిస్తుండగా
నీ వెలుగు లేక నేనేమి చేయనా
గురుడా గురుడా నిన్ను మొరపెట్టుకోనా
బలిజెను బలిజెను నా ప్రాణాలన్నీ
కొలిచెను కొలిచెను నీ పాదాలన్నీ
English Lyrics / Transliteration
Balijenu balijenu naa pranālanni
Kolichenu kolichenu nee padālanni
Guruda Guruda ninnu morapettukona
Balijenu balijenu naa pranālanni
Kolichenu kolichenu nee padālanni
Shruti tappina swaralu nene
Laya tappina tālam nene
Nammina lokam koolipoga
Nee todu leka nenemi cheyana
Guruda Guruda ninnu morapettukona
Balijenu balijenu naa pranālanni
Kolichenu kolichenu nee padālanni
Kanna kalale nijamavvaga
O vaipu santosham cheraga
Maro vaipu shokam alumukoga
Nee sharanu leka nenemi cheyana
Guruda Guruda ninnu morapettukona
Balijenu balijenu naa pranālanni
Kolichenu kolichenu nee padālanni
Karu chikatlu kammukoga
Dari teliyaka nadustundaga
Lokam nannu vekkiristhundaga
Nee velugu leka nenemi cheyana
Guruda Guruda ninnu morapettukona
Balijenu balijenu naa pranālanni
Kolichenu kolichenu nee padālanni