Telugu Lyrics
వరమంటి మనసే వరమంటి మనసే
నరసింహావతారం నరసింహావతారం
వరమంటి మనసే వరమంటి మనసే
నరసింహావతారం నరసింహావతారం
ఏ అడుగు వెయ్యనంటుంది
ఏ అడుగు ముందుకు వేయదు
ఏ కాలు కదపనిస్తుందా
ఏ కాలు ఆపదు
వరమంటి మనసే వరమంటి మనసే
నరసింహావతారం నరసింహావతారం
ఒకటేమో కోపం ఒకటేమో దాహం
ఒకటేమో కోపం ఒకటేమో దాహం
ఒకటేమో లోకం ఇక మీద అంటా
ఒకటేమో కామం
ఎట్టాగో దేవుడా
ఎట్టాగో దేవుడా
నరసింహావతారం
ఏ అడుగు వెయ్యనంటుంది
ఏ అడుగు ముందుకు వేయదు
ఏ కాలు కదపనిస్తుందా
ఏ కాలు ఆపదు
వలపుల గూటికి వలపుల వలకి
వలపుల గూటికి వలపుల వలకి
వలపుల తోటలో వలచిన వలకి
వలపుల తోటలో వలచిన వలకి
అడుగులో అడుగు వేస్తుంటే
అడుగులో అడుగు వేస్తుంటే
నాలో నేను లేనే లేనే
వలపుల గూటికి వలపుల వలకి
వలపుల తోటలో వలచిన వలకి
ఇక మిగిలేది ఏముంది
ఇక మిగిలేది ఏముంది
ఒకటేమో పిచ్చి
ఒకటేమో పిచ్చి
ఒకటేమో కలలే
ఒకటేమో కలలే
ఒకటేమో మాయ
ఒకటేమో మాయ
నరసింహావతారం
ఏ అడుగు వెయ్యనంటుంది
ఏ అడుగు ముందుకు వేయదు
ఏ కాలు కదపనిస్తుందా
ఏ కాలు ఆపదు
English Lyrics / Transliteration
Varamanti manase varamanti manase
Narasimhavatharam narasimhavatharam
Varamanti manase varamanti manase
Narasimhavatharam narasimhavatharam
E adugu veyyana antundi
E adugu munduku veyadu
E kaalu kadapanistunda
E kaalu aapadu
Varamanti manase varamanti manase
Narasimhavatharam narasimhavatharam
Okatemo kopam okatemo daaham
Okatemo kopam okatemo daaham
Okatemo lokam ika meeda antaa
Okatemo kaamamm
Ettago devuda
Ettago devuda
Narasimhavatharam
E adugu veyyana antundi
E adugu munduku veyadu
E kaalu kadapanistunda
E kaalu aapadu
Valapula gootiki valapula valaki
Valapula gootiki valapula valaki
Valapula thotalo valachina valaki
Valapula thotalo valachina valaki
Adugulo adugu vestunte
Adugulo adugu vestunte
Naalo nenu lene lene
Valapula gootiki valapula valaki
Valapula thotalo valachina valaki
Ika migiledi emundi
Ika migiledi emundi
Okatemo pichi
Okatemo pichi
Okatemo kalale
Okatemo kalale
Okatemo maaya
Okatemo maaya
Narasimhavatharam
E adugu veyyana antundi
E adugu munduku veyadu
E kaalu kadapanistunda
E kaalu aapadu