Telugu Lyrics
చక్కనమ్మ పక్కనున్న.. చుక్కతోడు నిన్నొదిలె
చక్కనమ్మ పక్కనున్న.. చుక్కతోడు నిన్నొదిలె
మెల్లమెల్లగా మెల్లి మెల్లిగా
మెల్లమెల్లగా మెల్లి మెల్లిగా
చెంపపైన ముద్దులిడె..
చక్కనమ్మ పక్కనున్న.. చక్కనమ్మ పక్కనున్న
చక్కనమ్మ పక్కనున్న.. చుక్కతోడు నిన్నొదిలె
చక్కనమ్మ పక్కనున్న.. చుక్కతోడు నిన్నొదిలె
మెల్లమెల్లగా మెల్లి మెల్లిగా
మెల్లమెల్లగా మెల్లి మెల్లిగా
చెంపపైన ముద్దులిడె..
అదిగో పరువాలే.. చూడు అదిగో పరువాలే
అదిగో పరువాలే.. చూడు అదిగో పరువాలే
లోకమంతా వట్టిదే..
నీకు నాకు తప్ప..
నీతోనే జగమంతా..
అందంగా ఉందెలే..
చల్ల గాలి వచ్చి..
మల్లెపూల వాసన..
నన్ను తాకి పోయె..
నీ పెదవుల రుచి..
నా పెదవులపైన..
నేను మరిచి పోయె..
అదిగో పరువాలే.. చూడు అదిగో పరువాలే
అదిగో పరువాలే.. చూడు అదిగో పరువాలే
లోకమంతా వట్టిదే..
నీకు నాకు తప్ప..
నీతోనే జగమంతా..
అందంగా ఉందెలే..
చక్కనమ్మ పక్కనున్న.. చక్కనమ్మ పక్కనున్న
చక్కనమ్మ పక్కనున్న.. చుక్కతోడు నిన్నొదిలె
చక్కనమ్మ పక్కనున్న.. చుక్కతోడు నిన్నొదిలె
మెల్లమెల్లగా మెల్లి మెల్లిగా
మెల్లమెల్లగా మెల్లి మెల్లిగా
చెంపపైన ముద్దులిడె..
నీ కనుల గెలుపు..
నా మనసు ఓటమి..
అందుకే నేను
నీకింకా దాసుడనై
నడిచే వేళలో..
నీకు తోడుగ నిలిచే
నేను..
అదిగో పరువాలే.. చూడు అదిగో పరువాలే
అదిగో పరువాలే.. చూడు అదిగో పరువాలే
లోకమంతా వట్టిదే..
నీకు నాకు తప్ప..
నీతోనే జగమంతా..
అందంగా ఉందెలే..
చక్కనమ్మ పక్కనున్న.. చక్కనమ్మ పక్కనున్న
చక్కనమ్మ పక్కనున్న.. చుక్కతోడు నిన్నొదిలె
చక్కనమ్మ పక్కనున్న.. చుక్కతోడు నిన్నొదిలె
మెల్లమెల్లగా మెల్లి మెల్లిగా
మెల్లమెల్లగా మెల్లి మెల్లిగా
చెంపపైన ముద్దులిడె..
అదిగో పరువాలే.. చూడు అదిగో పరువాలే
అదిగో పరువాలే.. చూడు అదిగో పరువాలే
లోకమంతా వట్టిదే..
నీకు నాకు తప్ప..
నీతోనే జగమంతా..
అందంగా ఉందెలే..
English Lyrics / Transliteration
Chakkanamma pakkana unna.. chukka thodu ninnodhile
Chakkanamma pakkana unna.. chukka thodu ninnodhile
Mellamellagaa melli melligaa
Mellamellagaa melli melligaa
Chempapaina muddulide..
Chakkanamma pakkana unna.. chakkanamma pakkana unna
Chakkanamma pakkana unna.. chukka thodu ninnodhile
Chakkanamma pakkana unna.. chukka thodu ninnodhile
Mellamellagaa melli melligaa
Mellamellagaa melli melligaa
Chempapaina muddulide..
Adigo paruvale.. choodu adigo paruvale
Adigo paruvale.. choodu adigo paruvale
Lokamantha vattidhe..
Neeku naaku thappa..
Neethone jagamantha..
Andanga undhele..
Challa gaali vachi..
Mallepoola vasana..
Nannu thaaki poye..
Nee pedavula ruchi..
Naa pedavulapaina..
Nenu marichi poye..
Adigo paruvale.. choodu adigo paruvale
Adigo paruvale.. choodu adigo paruvale
Lokamantha vattidhe..
Neeku naaku thappa..
Neethone jagamantha..
Andanga undhele..
Chakkanamma pakkana unna.. chakkanamma pakkana unna
Chakkanamma pakkana unna.. chukka thodu ninnodhile
Chakkanamma pakkana unna.. chukka thodu ninnodhile
Mellamellagaa melli melligaa
Mellamellagaa melli melligaa
Chempapaina muddulide..
Nee kanula gelupu..
Naa manasu otami..
Anduke nenu
Neekinka daasunai
Nadiche velalo..
Neeku thoduga niliche
Nenu..