Telugu Lyrics
వజ్రధారిణి వజ్రధారిణి
అఖిలాండేశ్వరి అమరేశ్వరి
శక్తి స్వరూపిణి శ్రీ దుర్గాంబిక
వజ్రధారిణి వజ్రధారిణి
వజ్రధారిణి వజ్రధారిణి
అంబా శంభో అంబరమందున
జ్వలిత తేజస్సులు మాలిన
బలిత భీకర బల భేదని
ఖలిత ధర్మమున ఖడ్గధారిణి
వజ్రధారిణి వజ్రధారిణి
వజ్రధారిణి వజ్రధారిణి
కృష్ణ పద్మమందున వెలసి
కరుణామృతిగా దిగివచ్చి
కాలాగ్ని రూపము ధరించి
కాళరాత్రిగా కదన రంగమున
వజ్రధారిణి వజ్రధారిణి
వజ్రధారిణి వజ్రధారిణి
అఖిలాండేశ్వరి అమరేశ్వరి
శక్తి స్వరూపిణి శ్రీ దుర్గాంబిక
వజ్రధారిణి వజ్రధారిణి
వజ్రధారిణి వజ్రధారిణి
English Lyrics / Transliteration
Vajradharini Vajradharini
Akhilandeswari Amareswari
Shakti Swaroopini Sri Durgambika
Vajradharini Vajradharini
Vajradharini Vajradharini
Amba Shambho Ambaramunduna
Jwalitha Tejassulu Maalina
Balitha Bheekara Bala Bhedani
Khalitha Dharmamuna Khadgadharini
Vajradharini Vajradharini
Vajradharini Vajradharini
Krishna Padmamanduna Velasi
Karunamruthiga Digivachi
Kalagni Roopamu Dharinchi
Kaalarathriga Kadana Rangamuna
Vajradharini Vajradharini
Vajradharini Vajradharini
Akhilandeswari Amareswari
Shakti Swaroopini Sri Durgambika
Vajradharini Vajradharini
Vajradharini Vajradharini