Telugu Lyrics
షాయూ షాయూ
షాయూ షాయూ
షాయూ షాయూ
శంకరయ్య శంకరం
చెమ్మచెక్క చిక్కర
సంగీతం సంబరం
సరసాల సాయరం
శంకరయ్య శంకరం
చెమ్మచెక్క చిక్కర
సంగీతం సంబరం
సరసాల సాయరం
షాయూ షాయూ
షాయూ షాయూ
ఎప్పుడెప్పుడో నిన్నే చూసా
ఇప్పటిదాకా కలనే కన్నా
ఎదో ఏదో ఏదో పిచ్చి
నాకొచ్చెనే లోనే దిచ్చి
ఒకరికొకరం అపుడే తెలుసు
కళ్ళల్లోనే ముచ్చట్లు కలిసే
హృదయం రగిలెనే
ఒక నింగి నిండుగ
నింగికి నేడే
రెండు హృదయాలు
ఒకటై పోయెనే
షాయూ షాయూ
షాయూ షాయూ
షాయూ షాయూ
షాయూ షాయూ
అందమైన కలలను
కనులతో నువ్వే
ఎలా తీసావో
నాలోన ఏదో
మాయ చేసి
నా మనసును
కొల్లగొట్టావో
నీ పలుకులు
తీపి తేనె
నా చెవులలో
సందె వేళ
ఎదలో చిరుగాలి
మెల్లిగ వీచెనే
మెల్లమెల్లగా
మధుర ప్రేమ
నీకై వీచెనే
షాయూ షాయూ
షాయూ షాయూ
షాయూ షాయూ
షాయూ షాయూ
శంకరయ్య శంకరం
చెమ్మచెక్క చిక్కర
సంగీతం సంబరం
సరసాల సాయరం
శంకరయ్య శంకరం
చెమ్మచెక్క చిక్కర
సంగీతం సంబరం
సరసాల సాయరం
షాయూ షాయూ
షాయూ షాయూ
షాయూ షాయూ
షాయూ షాయూ
English Lyrics / Transliteration
Shayoo Shayoo
Shayoo Shayoo
Shayoo Shayoo
Shankarayya Shankaram
Chemmachekka Chikkara
Sangeetham Sambaram
Sarasala Sayaram
Shankarayya Shankaram
Chemmachekka Chikkara
Sangeetham Sambaram
Sarasala Sayaram
Shayoo Shayoo
Shayoo Shayoo
Eppudeppudo ninne choosa
Ippatidaaka kalane kanna
Edo edo edo pichi
Naakocchene lone dicchi
Okarikokaram apude telusu
Kallalone muchhatlu kalise
Hrudayam ragilene
Oka ningi ninguga
Ningi ki nede
Rendu hrudayalu
Okati poyene
Shayoo Shayoo
Shayoo Shayoo
Shayoo Shayoo
Shayoo Shayoo
Andamaina kalalanu
Kanulatho nuvve
Ela theesavo
Naalona edo
Maaya chesi
Naa manasunu
Kollagottavo
Nee palukulu
Theepi thene
Naa chevulalo
Sande vela
Edalo chirugaali
Melliga veechene
Mellamellaga
Madhura prema
Neekai veechene
Shayoo Shayoo
Shayoo Shayoo
Shayoo Shayoo
Shayoo Shayoo
Shankarayya Shankaram
Chemmachekka Chikkara
Sangeetham Sambaram
Sarasala Sayaram
Shankarayya Shankaram
Chemmachekka Chikkara
Sangeetham Sambaram
Sarasala Sayaram
Shayoo Shayoo
Shayoo Shayoo
Shayoo Shayoo
Shayoo Shayoo