Telugu Lyrics
ప్రపంచమే కన్నా – బంగారు లోకం
ప్రపంచమే కన్నా – బంగారు లోకం
ప్రపంచమే కన్నా – బంగారు లోకం
అది నీతోడనే – అందాల లోకం
అది నీతోడనే – అందాల లోకం
ప్రపంచమే కన్నా – బంగారు లోకం
ఆదిలో నీవు – ఆటలో నీవు
ఆత్మలో నీవు – ఆపదలో నీవు
ఆదిలో నీవు – ఆటలో నీవు
ఆత్మలో నీవు – ఆపదలో నీవు
అందరిలో నీవు – అక్కరలో నీవు
అందరిలో నీవు – అక్కరలో నీవు
ప్రపంచమే కన్నా – బంగారు లోకం
ప్రపంచమే కన్నా – బంగారు లోకం
ప్రపంచమే కన్నా – బంగారు లోకం
కలలో నీవు – కవనంలో నీవు
కాలంలో నీవు – కరుణలో నీవు
కలలో నీవు – కవనంలో నీవు
కాలంలో నీవు – కరుణలో నీవు
కాంచనంలో నీవు – కౌగిలిలో నీవు
కాంచనంలో నీవు – కౌగిలిలో నీవు
ప్రపంచమే కన్నా – బంగారు లోకం
ప్రపంచమే కన్నా – బంగారు లోకం
ప్రపంచమే కన్నా – బంగారు లోకం
అది నీతోడనే – అందాల లోకం
అది నీతోడనే – అందాల లోకం
ప్రపంచమే కన్నా – బంగారు లోకం
English Lyrics / Transliteration
Prapanchame kannaa – bangaru lokam
Prapanchame kannaa – bangaru lokam
Prapanchame kannaa – bangaru lokam
Adi neethodane – andaala lokam
Adi neethodane – andaala lokam
Prapanchame kannaa – bangaru lokam
Aadilo neevu – aatalo neevu
Aathmalo neevu – aapadalo neevu
Aadilo neevu – aatalo neevu
Aathmalo neevu – aapadalo neevu
Andarilo neevu – akkaralo neevu
Andarilo neevu – akkaralo neevu
Prapanchame kannaa – bangaru lokam
Prapanchame kannaa – bangaru lokam
Prapanchame kannaa – bangaru lokam
Kalalo neevu – kavanంలో neevu
Kaalamlo neevu – karunalo neevu
Kalalo neevu – kavanంలో neevu
Kaalamlo neevu – karunalo neevu
Kaanchanamlo neevu – kougililo neevu
Kaanchanamlo neevu – kougililo neevu
Prapanchame kannaa – bangaru lokam
Prapanchame kannaa – bangaru lokam
Prapanchame kannaa – bangaru lokam
Adi neethodane – andaala lokam
Adi neethodane – andaala lokam
Prapanchame kannaa – bangaru lokam