Telugu Lyrics
కనుగొనలేనట్టి దేవ
కనరాడర తిరుమలవాస
కనుగొనలేనట్టి దేవ
వేంచేసి యుండు నిన్ను
వేదంబులు పాడుచుండె
వేంచేసి యుండు నిన్ను
వేదంబులు పాడుచుండె
ఆ దైవమే కనికరముతో
అరచేతిలో నీవైనా
ఆ దైవమే కనికరముతో
అరచేతిలో నీవైనా
కనరాడర తిరుమలవాస
కనుగొనలేనట్టి దేవ
జనములెంతో వచ్చి
భువనములెన్నో చుట్టి
జనములెంతో వచ్చి
భువనములెన్నో చుట్టి
పొందినారంత పుణ్యం
నీ సన్నిధిలోన
పొందినారంత పుణ్యం
నీ సన్నిధిలోన
కనరాడర తిరుమలవాస
కనుగొనలేనట్టి దేవ
అన్నమో రామచంద్రా
అన్నమో రామచంద్రా
అన్నమో రామచంద్రా
అన్నమో రామచంద్రా
అన్నమో రామచంద్రా
అన్నమో రామచంద్రా
అన్నమో రామచంద్రా
అన్నమో రామచంద్రా
English Lyrics / Transliteration
Kanugonalenatti Deva
Kanaraadara Thirumalavaasaa
Kanugonalenatti Deva
Venchesi undu ninnu
Vedambulu paaduchunde
Venchesi undu ninnu
Vedambulu paaduchunde
Aa daivame kanikaramutho
Arachetilo neevainaa
Aa daivame kanikaramutho
Arachetilo neevainaa
Kanaraadara Thirumalavaasaa
Kanugonalenatti Deva
Janamulentho vacchi
BhuvanamulennO chutti
Janamulentho vacchi
BhuvanamulennO chutti
Pondinaarantha punyam
Nee sannidhilOna
Pondinaarantha punyam
Nee sannidhilOna
Kanaraadara Thirumalavaasaa
Kanugonalenatti Deva
AnnamaO Raamachandraa
AnnamaO Raamachandraa
AnnamaO Raamachandraa
AnnamaO Raamachandraa
AnnamaO Raamachandraa
AnnamaO Raamachandraa
AnnamaO Raamachandraa
AnnamaO Raamachandraa