Telugu Lyrics
వినరా రామయ్య రామయ్య
ఇదిగో భద్రాద్రి అదిగో సీతమ్మ
వినరా రామయ్య రామయ్య
పచ్చని చెట్ల నడుమ పున్నమి వెన్నెల సాక్షిగా
పచ్చని చెట్ల నడుమ పున్నమి వెన్నెల సాక్షిగా
పవిత్ర గోదావరి నది తీరాన
పవిత్ర గోదావరి నది తీరాన
పురుషోత్తముడుంటాడు
అతని పేరు రామభద్రుడు
ఇదిగో భద్రాద్రి అదిగో సీతమ్మ
వినరా రామయ్య రామయ్య
కొండలన్నీ గుడి గోపురాలై
కొండలన్నీ గుడి గోపురాలై
వృక్షాలన్నీ భక్తిపారమై
వృక్షాలన్నీ భక్తిపారమై
పక్షులన్నీ పాటలచే
పక్షులన్నీ పాటలచే
పల్లవించును ఆలయం
పల్లవించును ఆలయం
ఇదిగో భద్రాద్రి అదిగో సీతమ్మ
వినరా రామయ్య రామయ్య
పసుపు కుంకుమల పుణ్యక్షేత్రం
పసుపు కుంకుమల పుణ్యక్షేత్రం
వినాయకుని వేణుగోపాలుని
వినాయకుని వేణుగోపాలుని
ఆంజనేయుని ఆలయాల
ఆంజనేయుని ఆలయాల
అందాల నిలయం
అందాల నిలయం
ఇదిగో భద్రాద్రి అదిగో సీతమ్మ
వినరా రామయ్య రామయ్య
English Lyrics / Transliteration
Vinara Ramayya Ramayya
Idhigo Bhadradri adhigo Seethamma
Vinara Ramayya Ramayya
Pachhani chetla naduma punnami vennela saakshigaa
Pachhani chetla naduma punnami vennela saakshigaa
Pavithra Godavari nadi theeraana
Pavithra Godavari nadi theeraana
Purushoththumuduntaadu
Athani peru RamabhadruDu
Idhigo Bhadradri adhigo Seethamma
Vinara Ramayya Ramayya
Kondalanni gudi gopuraalai
Kondalanni gudi gopuraalai
Vrukshaalanni bhakthipaaramai
Vrukshaalanni bhakthipaaramai
Pakshulanni paatalache
Pakshulanni paatalache
Pallavinchunu aalayam
Pallavinchunu aalayam
Idhigo Bhadradri adhigo Seethamma
Vinara Ramayya Ramayya
Pasupu kumkuma punya kshetram
Pasupu kumkuma punya kshetram
Vinayaka, Venugopala ni
Vinayaka, Venugopala ni
Aanjaneyuni aalayaala
Aanjaneyuni aalayaala
Andaala nilayam
Andaala nilayam
Idhigo Bhadradri adhigo Seethamma
Vinara Ramayya Ramayya