Telugu Lyrics
రాధిక శ్రీ కృష్ణ రాధా కృష్ణ
నిను కోరి వచ్చితిని ఓ ప్రియతమ
నిను కోరి వచ్చితిని ఓ ప్రియతమ
నీ నయనాల నవనీతము దాహము
నీ నయనాల నవనీతము దాహము
రాధిక శ్రీ కృష్ణ రాధా కృష్ణ
రాధిక శ్రీ కృష్ణ రాధా కృష్ణ
మరల మరల నీకై వెతికి వెతికి అలసితి
మరల మరల నీకై వెతికి వెతికి అలసితి
వచ్చినట్టి దారి తెళియక వేదన చెందితి
వచ్చినట్టి దారి తెళియక వేదన చెందితి
రాధిక శ్రీ కృష్ణ రాధా కృష్ణ
రాధిక శ్రీ కృష్ణ రాధా కృష్ణ
చరణముల చెంత చేరుకొంటిని
చరణముల చెంత చేరుకొంటిని
నీ మురళి గానముతో మైమరచిపోయితి
నీ మురళి గానముతో మైమరచిపోయితి
రాధిక శ్రీ కృష్ణ రాధా కృష్ణ
రాధిక శ్రీ కృష్ణ రాధా కృష్ణ
నిను కోరి వచ్చితిని ఓ ప్రియతమ
నిను కోరి వచ్చితిని ఓ ప్రియతమ
నీ నయనాల నవనీతము దాహము
నీ నయనాల నవనీతము దాహము
రాధిక శ్రీ కృష్ణ రాధా కృష్ణ
రాధిక శ్రీ కృష్ణ రాధా కృష్ణ
English Lyrics / Transliteration
Radhika Sri Krishna Radha Krishna
Ninu kori vachithini o priyathama
Ninu kori vachithini o priyathama
Nee nayanaala navaneethamu daahamu
Nee nayanaala navaneethamu daahamu
Radhika Sri Krishna Radha Krishna
Radhika Sri Krishna Radha Krishna
Marala marala neekai vethiki vethiki alasithi
Marala marala neekai vethiki vethiki alasithi
Vachinatti daari theliayaka vedana chendithi
Vachinatti daari theliayaka vedana chendithi
Radhika Sri Krishna Radha Krishna
Radhika Sri Krishna Radha Krishna
Charanamula chentha cherukonti
Charanamula chentha cherukonti
Nee murali gaanamutho maimarachipoyithi
Nee murali gaanamutho maimarachipoyithi
Radhika Sri Krishna Radha Krishna
Radhika Sri Krishna Radha Krishna
Ninu kori vachithini o priyathama
Ninu kori vachithini o priyathama
Nee nayanaala navaneethamu daahamu
Nee nayanaala navaneethamu daahamu
Radhika Sri Krishna Radha Krishna
Radhika Sri Krishna Radha Krishna