Telugu Lyrics
హృదయపు లోతుల్లోను కరుగుతున్నావా
అగ్నిశిఖలవోలె అగ్నిశిఖలవోలె
హృదయపు లోతుల్లోను కరుగుతున్నావా
నా మనసు గదిలో నిత్యం నీ రూపమే
నా ఊహల గమనాన నిత్యం నీ పయనమే
అగ్నిశిఖలవోలె అగ్నిశిఖలవోలె
హృదయపు లోతుల్లోను కరుగుతున్నావా
అవును.. అవును..
నీలాకాశం లా నీవు
అంతం లేని దాన్నంట
నాలోన ఊహలన్నీ
అన్ని నీవేనంట
నీవు లేని క్షణమయినా
నేను బ్రతుకలేనంట
నిను వదలని చూపులకి
కలవరమంటున్నా
అగ్నిశిఖలవోలె అగ్నిశిఖలవోలె
హృదయపు లోతుల్లోను కరుగుతున్నావా
నా మనసు గదిలో నిత్యం నీ రూపమే
నా ఊహల గమనాన నిత్యం నీ పయనమే
నన్ను చేరిన నీ ప్రేమ
నదివోలె ఉరకంట
నా పెదవుల పై పాట
నీ రూపమే పాడంట
నను కడిగిన నీ చూపు
మంచువోలె కరగంట
కరిగిపోయిన నా దేహం
నిను చేర కోరుకుంట
అగ్నిశిఖలవోలె అగ్నిశిఖలవోలె
హృదయపు లోతుల్లోను కరుగుతున్నావా
నా మనసు గదిలో నిత్యం నీ రూపమే
నా ఊహల గమనాన నిత్యం నీ పయనమే
అగ్నిశిఖలవోలె అగ్నిశిఖలవోలె
హృదయపు లోతుల్లోను కరుగుతున్నావా
English Lyrics / Transliteration
Hrudayapu lothullonu karugutunnava
Agnishikhalavole Agnishikhalavole
Hrudayapu lothullonu karugutunnava
Naa manasu gadilo nithyam nee roopame
Naa oohala gamanana nithyam nee payaname
Agnishikhalavole Agnishikhalavole
Hrudayapu lothullonu karugutunnava
Avunu.. Avunu..
Neelakasham laa neevu
Antham leni daananTa
Naalona oohalanni
Anni nee venanTa
Neevu leni kshanamainaa
Nenu brathukalenanTa
Ninu vadalani choopulaki
Kalavaramantunna
Agnishikhalavole Agnishikhalavole
Hrudayapu lothullonu karugutunnava
Naa manasu gadilo nithyam nee roopame
Naa oohala gamanana nithyam nee payaname
Nannu cherina nee prema
Nativole urakanTa
Naa pedavula pai paata
Nee roopame paadanTa
Nanu kadigina nee choopu
Manchu vole karaganTa
Karigipoyina naa deham
Ninu chera korukunta
Agnishikhalavole Agnishikhalavole
Hrudayapu lothullonu karugutunnava
Naa manasu gadilo nithyam nee roopame
Naa oohala gamanana nithyam nee payaname
Agnishikhalavole Agnishikhalavole
Hrudayapu lothullonu karugutunnava