Telugu Lyrics
నా గుండెల్లో దాగి వున్నా నీవేగా
నీ చూపుతో చంపేస్తున్నావే
నీ నవ్వుతో కరిగించేస్తున్నావే
అందాల కోనలో అందాల రాణివో
నా గుండెల్లో దాగి వున్నా నీవేగా
మరుమల్లె పూబోమ్మ
మదిలోన దాగిన బొమ్మ
నీతోనే ఈ జీవితం
నీతోనే నా ఈ లోకం
నా సొంతం నీవేలే
నా కళ్ళలో నీవేలే
మబ్బుల్లో తేలిపోయే
మనసుకి నువ్వేలే
పట్టు చీర కట్టుకున్న
పరువమా నీవెలే
చూపుల దారిలో
పరుగులు తీసే
ప్రణయం నీవేలే
అందాల కోనలో అందాల రాణివో
నా గుండెల్లో దాగి వున్నా నీవేగా
నీ చూపుతో చంపేస్తున్నావే
నీ నవ్వుతో కరిగించేస్తున్నావే
అందాల కోనలో అందాల రాణివో
నా గుండెల్లో దాగి వున్నా నీవేగా
ఏనాటి వ్రతమో
నాకు నీవు దొరికావు
ఏనాటి స్నేహమో
మమతగా తోడున్నావు
నీ ఊహల్లో నిదురలో
నీ తలపులే నాకు వేదన
నీవుంటే ధైర్యం
నీవుంటే శాంతం
నీవుంటే నా జీవితం
నీవుంటే వసంతం
ఈ బంధం విడదే
మన బంధం ముడిపడగా
అందాల కోనలో అందాల రాణివో
నా గుండెల్లో దాగి వున్నా నీవేగా
నీ చూపుతో చంపేస్తున్నావే
నీ నవ్వుతో కరిగించేస్తున్నావే
అందాల కోనలో అందాల రాణివో
నా గుండెల్లో దాగి వున్నా నీవేగా
English Lyrics / Transliteration
Naa gundello daagi vunna neevega
Nee chooputho champestunnaave
Nee navvutho kariginchesunnaave
Andala konalo andala raanivo
Naa gundello daagi vunna neevega
Marumalle poobomma
Madilona daagina bomma
Neethone ee jeevitham
Neethone naa ee lokam
Naa sontham neevele
Naa kallalo neevele
Mabbullo thelipoye
Manasuki nuvvele
Pattu cheera kattukunna
Paruvama neevele
Choopula daarilo
Parugulu theese
Pranayam neevele
Andala konalo andala raanivo
Naa gundello daagi vunna neevega
Nee chooputho champestunnaave
Nee navvutho kariginchesunnaave
Andala konalo andala raanivo
Naa gundello daagi vunna neevega
Enati vrathamo
Naaku neevu dorikavu
Enati snehamo
Mamataga thodunnaavu
Nee oohallo niduralo
Nee thalapule naaku vedhana
Nuvunte dhairyam
Nuvunte shantham
Nuvunte naa jeevitham
Nuvunte vasantham
Ee bandham vidade
Mana bandham mudipadaga
Andala konalo andala raanivo
Naa gundello daagi vunna neevega
Nee chooputho champestunnaave
Nee navvutho kariginchesunnaave
Andala konalo andala raanivo
Naa gundello daagi vunna neevega