Telugu Lyrics
నను నిలువనీయదు నా ప్రాణం
నీ ఇంటి పేరు పిలిస్తే చాలు
నను నిలువనీయదు నా ప్రాణం
నీ చూపుల నిప్పులోన
తడిసి తడిసి తడిసి వెళ్ళే
కాయా కాయా కాయా మారే
కళ్ళెవ్వరు నా కళ్ళెవ్వరు
నీ ఇంటి పేరు పిలిస్తే చాలు
నను నిలువనీయదు నా ప్రాణం
మగత నిద్ర లో కూడా
నీ రూపం మేలుకోగా
మరుమల్లెలు విరిసినట్టు
మది లో నిండెను నీ స్మృతి
నువ్వొచ్చె దారి చూస్తూ
నే ఎదురు చూసెనా
పున్నమి జాబిలమ్మ
నా కంట నిలిచెనా
శృతి సరిగమల సంగీతం
ఏది ఏది నీ రాగం
ఎద లయ తప్పి లయ తప్పి
ఆగే ఆగే ఆగే దారి
నీ ఇంటి పేరు పిలిస్తే చాలు
నను నిలువనీయదు నా ప్రాణం
నీ చెలిమి చేరినాక
నిండు వెన్నెల కానుక
గుండెలోన వెలిగే దీపం
ఏనుకున్నా నీ రూపం
నింగి నీటిలోన
చిందులాడు తారలు
నింగి నీటిలోన
చిందులాడు తారలు
నేను నీలో నేనే
కరిగె కరిగె కరిగె దారి
నీ ఇంటి పేరు పిలిస్తే చాలు
నను నిలువనీయదు నా ప్రాణం
నీ చూపుల నిప్పులోన
తడిసి తడిసి తడిసి వెళ్ళే
కాయా కాయా కాయా మారే
కళ్ళెవ్వరు నా కళ్ళెవ్వరు
నీ ఇంటి పేరు పిలిస్తే చాలు
నను నిలువనీయదు నా ప్రాణం
English Lyrics / Transliteration
Nanu niluvaneeyadu naa praanam
Nee inti peru pilisthe chaalu
Nanu niluvaneeyadu naa praanam
Nee choopula nippulona
Thadisi thadisi thadisi velle
Kaaya kaaya kaaya maare
Kallevaru naa kallevaru
Nee inti peru pilisthe chaalu
Nanu niluvaneeyadu naa praanam
Magatha nidra lo kooda
Nee roopam melukoga
Marumallelu virisinattu
Madhi londenene nee smruthi
Nuvvocche daari choosthu
Nenu eduru choosena
Punnami jaabilamma
Naa kanta nilichena
Shruthi sarigamala sangeetham
Edi edi nee raagam
Edha laya thappi laya thappi
Aage aage aage daari
Nee inti peru pilisthe chaalu
Nanu niluvaneeyadu naa praanam
Nee chelimi cherinaaka
Nindu vennela kaanuka
Gundelona velige deepam
Enukunna nee roopam
Ningi neetilona
Chindulaadu thaaralu
Ningi neetilona
Chindulaadu thaaralu
Nenu neelo nene
Karige karige karige daari
Nee inti peru pilisthe chaalu
Nanu niluvaneeyadu naa praanam
Nee choopula nippulona
Thadisi thadisi thadisi velle
Kaaya kaaya kaaya maare
Kallevaru naa kallevaru
Nee inti peru pilisthe chaalu
Nanu niluvaneeyadu naa praanam