Telugu Lyrics
భావన నిలిపి నిత్యం
యవరాని కొలుతుము మనసున
భావన నిలిపి నిత్యం
అంతటా నీవు అంతటా నీవు
అంతటా నీవు నిండియున్నావు
అంతటా నీవు అంతటా నీవు
అంతటా నీవు నిండియున్నావు
యవరాని కొలుతుము మనసున
భావన నిలిపి నిత్యం
యవరాని కొలుతుము మనసున
భావన నిలిపి నిత్యం
లోకాన నీవు నాడును నేడు
జీవన యాత్రన నడిపితివయ్యా
లోకాన నీవు నాడును నేడు
జీవన యాత్రన నడిపితివయ్యా
భావన నిలిపి నిత్యం
యవరాని కొలుతుము మనసున
భావన నిలిపి నిత్యం
అంతటా నీవు అంతటా నీవు
అంతటా నీవు నిండియున్నావు
అంతటా నీవు అంతటా నీవు
అంతటా నీవు నిండియున్నావు
యవరాని కొలుతుము మనసున
భావన నిలిపి నిత్యం
యవరాని కొలుతుము మనసున
భావన నిలిపి నిత్యం
English Lyrics / Transliteration
Bhavana nilipi nithyam
Yavarani koluthumu manasuna
Bhavana nilipi nithyam
Anthataa neevu anthataa neevu
Anthataa neevu nindiyunnavu
Anthataa neevu anthataa neevu
Anthataa neevu nindiyunnavu
Yavarani koluthumu manasuna
Bhavana nilipi nithyam
Yavarani koluthumu manasuna
Bhavana nilipi nithyam
Lokana neevu naadunu nedu
Jeevana yaatrena nadipithivayya
Lokana neevu naadunu nedu
Jeevana yaatrena nadipithivayya
Bhavana nilipi nithyam
Yavarani koluthumu manasuna
Bhavana nilipi nithyam
Anthataa neevu anthataa neevu
Anthataa neevu nindiyunnavu
Anthataa neevu anthataa neevu
Anthataa neevu nindiyunnavu
Yavarani koluthumu manasuna
Bhavana nilipi nithyam
Yavarani koluthumu manasuna
Bhavana nilipi nithyam