Telugu Lyrics
నీరాలీ దారులోనా
నీటిలో తేలే నావలా
నేనీ రేయీ లోకంలా
నీలిమేఘం దూదిమేలా
నీ కళ్ళే నింగిలోనా
ఓ ప్రియా
నీలాలీ రెవులోనా
నీరాలీ దారులోనా
నీటిలో తేలే నావలా
నేనీ రేయీ లోకంలా
నీలిమేఘం దూదిమేలా
నీ కళ్ళే నింగిలోనా
ఓ ప్రియా
గాలి అలలపై నా పడవలా
సాగే నీ వెనుకే వెళుతున్నా
నా అడుగుల చప్పుడు వినపడదుగా
నీ దారులన్నీ శృతి కలుపుతున్నా
నీ ఊహల్లో తేలియాడుతున్నా
ఈ క్షణం ఇలాగే ఆగిపోనా
నీలి నీలి సంద్రంలో
నా వలపే మునిగిపోనా
నీలాలీ రెవులోనా
నీరాలీ దారులోనా
నీటిలో తేలే నావలా
నేనీ రేయీ లోకంలా
నీలిమేఘం దూదిమేలా
నీ కళ్ళే నింగిలోనా
ఓ ప్రియా
నీ నవ్వుల వెలుగుతో
నా దారి కనబడుతుంటే
నా పెదవుల పైనా
ఒక మధురం ఊపిరి పోస్తుంటే
నీ కౌగిలిలోన
నేనిలా కరిగిపోనా
నీ ఊపిరే నా ఊపిరై
జీవితం సాగిపోనా
నీలాలీ రెవులోనా
నీరాలీ దారులోనా
నీటిలో తేలే నావలా
నేనీ రేయీ లోకంలా
నీలిమేఘం దూదిమేలా
నీ కళ్ళే నింగిలోనా
ఓ ప్రియా
English Lyrics / Transliteration
Neerali daarulona
Neetilo thele naavalaa
Neniy reyi lokamlaa
Neeli megham doodhimeilaa
Nee kalle ningilona
O priya
Neelali revulona
Neerali daarulona
Neetilo thele naavalaa
Neniy reyi lokamlaa
Neeli megham doodhimeilaa
Nee kalle ningilona
O priya
Gaali alalapai naa padavalaa
Saage nee venuke veluthunnaa
Naa adugula chappudu vinapadugaa
Nee daarulanni shruthi kaluputhunnaa
Nee oohallo theliyaduthunnaa
Ee kshanam ilaage aagiponaa
Neeli neeli sandramlo
Naa valape munigiponaa
Neelali revulona
Neerali daarulona
Neetilo thele naavalaa
Neniy reyi lokamlaa
Neeli megham doodhimeilaa
Nee kalle ningilona
O priya
Nee navvula velugutho
Naa daari kanabaduthente
Naa pedavulpainaa
Oka madhuram oopiri posthuthente
Nee kougililona
Nenila karigiponaa
Nee oopire naa oopirai
Jeevitham saagiponaa
Neelali revulona
Neerali daarulona
Neetilo thele naavalaa
Neniy reyi lokamlaa
Neeli megham doodhimeilaa
Nee kalle ningilona
O priya