Telugu Lyrics
నా కళ్ళలో నువ్వే
బొమ్మను గీస్తే
నా పెదవులలో నువ్వే
మెల్లగా వచ్చి
నా మనసును తాకి
ప్రియురాలివై
నన్ను ఊపిరినైనా
మరిపించేసావే
బొమ్మను గీస్తే
నా కళ్ళలో నువ్వే
బొమ్మను గీస్తే
నా పెదవులలో నువ్వే
చిరుగాలి లోకంలో
చీకటి దారుల్లో
కొత్త లోకం చూపి
చేరదీసావే
అడుగులో అడుగు వేసి
ప్రతి క్షణం తోడుగా
నా నీడలా మారి
తోడుండి నడిపావే
మెల్లగా వచ్చి
నా మనసును తాకి
ప్రియురాలివై
నన్ను ఊపిరినైనా
మరిపించేసావే
బొమ్మను గీస్తే
నా కళ్ళలో నువ్వే
బొమ్మను గీస్తే
నా పెదవులలో నువ్వే
నడిరేయి ఆకాశంలో
నక్షత్రాల మధ్యలో
నీ అందాన్ని దాచి
దాగుడుమూతలాడి
చందమామనే చూసి
ఈర్ష్య పడేలా
నీ అందానికి
ఏ మాయ చేసి
నన్ను కట్టిపడేశావే
మెల్లగా వచ్చి
నా మనసును తాకి
ప్రియురాలివై
నన్ను ఊపిరినైనా
మరిపించేసావే
బొమ్మను గీస్తే
నా కళ్ళలో నువ్వే
బొమ్మను గీస్తే
నా పెదవులలో నువ్వే
English Lyrics / Transliteration
Naa kallalo nuvvey
Bommanu geesthey
Naa pedavulalo nuvvey
Mellaga vacchi
Naa manasunu thaaki
Priyu raalivi
Nannu oopirinainaa
Maripinchesthaave
Bommanu geesthey
Naa kallalo nuvvey
Bommanu geesthey
Naa pedavulalo nuvvey
Chirugaali lokamlo
Cheekati daarullo
Kotha lokam choopi
Cheradeesave
Adugulo adugu vesi
Prathi kshanam thodugaa
Naa needalaa maari
Thodundi nadipave
Mellaga vacchi
Naa manasunu thaaki
Priyu raalivi
Nannu oopirinainaa
Maripinchesthaave
Bommanu geesthey
Naa kallalo nuvvey
Bommanu geesthey
Naa pedavulalo nuvvey
Nadireyi aakashamlo
Nakshatraala madhyalo
Nee andhaanni daachi
Daagudumoolaadil
Chandhamaamane choosi
Eershya padelaa
Nee andhaaniki
Ye maaya chesi
Nannu kattipadeshaave
Mellaga vacchi
Naa manasunu thaaki
Priyu raalivi
Nannu oopirinainaa
Maripinchesthaave
Bommanu geesthey
Naa kallalo nuvvey
Bommanu geesthey
Naa pedavulalo nuvvey