Telugu Lyrics
ఇదివరకు ఎన్నడూ చూడని
లోకం ఒకటి ఈనాడే
చూస్తున్నా
హృదయం ఒకటి
ఇదివరకెన్నడూ తెలియని
ఆశ ఒకటి ఈనాడే
తెలుసుకుంటున్నా
నీకై నేను
నీకై నీవు
ఇద్దరం ఒకటై సాగాలి
కాలంతో పోరాడి
గెలుపైన గెలవాలి
లోకం కలవర పడి
చూస్తూ కలవర పడాలి
ఒకటి ఇంకొకటి
ఇదివరకు ఎన్నడూ చూడని
లోకం ఒకటి ఈనాడే
చూస్తున్నా
హృదయం ఒకటి
ఇదివరకెన్నడూ తెలియని
ఆశ ఒకటి ఈనాడే
తెలుసుకుంటున్నా
కాలం మారే
నీ చూపు మారే
నీలో మార్పులనెన్నో
తెలిసే
మనసు భారే
నీకోసం భారే
నీ నవ్వుల కోసమే
నేను
కనురెప్పల మాటున
కలలే కంటున్నా
కలల ప్రపంచంలో
పయనం చేస్తున్నా
ఓ నీరసమున
ప్రేమపు తీరుల
ఎన్నెన్నో కోరికల
నే చూశా
నేడే నిజమై
నీ దరికి చేరగా
నాలో కలతలే
చెరిపేసా
అలసట నీకు
నన్ను చేరనీ
అలవాటు నీవు
నన్ను వేడనీ
ఒకటి ఇంకొకటి
ఇదివరకు ఎన్నడూ చూడని
లోకం ఒకటి ఈనాడే
చూస్తున్నా
హృదయం ఒకటి
ఇదివరకెన్నడూ తెలియని
ఆశ ఒకటి ఈనాడే
తెలుసుకుంటున్నా
నీకై నేను
నీకై నీవు
ఇద్దరం ఒకటై సాగాలి
కాలంతో పోరాడి
గెలుపైన గెలవాలి
లోకం కలవర పడి
చూస్తూ కలవర పడాలి
ఒకటి ఇంకొకటి
ఇదివరకు ఎన్నడూ చూడని
లోకం ఒకటి ఈనాడే
చూస్తున్నా
హృదయం ఒకటి
ఇదివరకెన్నడూ తెలియని
ఆశ ఒకటి ఈనాడే
తెలుసుకుంటున్నా
English Lyrics / Transliteration
Idhi varaku ennadu choodani
Lokam okati ee naade
Choostunna
Hrudayam okati
Idhi varakennaḍu teliyani
Aasha okati ee naade
Telusukuntunna
Neekai nenu
Neekai neevu
Iddaram okatai saagaali
Kaalamtho poraadi
Gelupainaa gelavaali
Lokam kalavara padi
Choostoo kalavara padaali
Okati inkokati
Idhi varaku ennadu choodani
Lokam okati ee naade
Choostunna
Hrudayam okati
Idhi varakennaḍu teliyani
Aasha okati ee naade
Telusukuntunna
Kaalam maare
Nee choopu maare
Neelo maarpu lanenno
Telise
Manasu bhaare
Neekosam bhaare
Nee navvula kosame
Nenu
Kanreppala maatuna
Kalale kantunna
Kalala prapanchamlo
Payanam chestunna
O neerasamuna
Premapu theerula
Ennenno korikala
Ne choosa
Nede nijamai
Nee dariki cheraga
Naalo kalathale
Cheripesa
Alasata neeku
Nannu cheranee
Alavaatu neevu
Nannu vedanee
Okati inkokati
Idhi varaku ennadu choodani
Lokam okati ee naade
Choostunna
Hrudayam okati
Idhi varakennaḍu teliyani
Aasha okati ee naade
Telusukuntunna
Neekai nenu
Neekai neevu
Iddaram okatai saagaali
Kaalamtho poraadi
Gelupainaa gelavaali
Lokam kalavara padi
Choostoo kalavara padaali
Okati inkokati
Idhi varaku ennadu choodani
Lokam okati ee naade
Choostunna
Hrudayam okati
Idhi varakennaḍu teliyani
Aasha okati ee naade
Telusukuntunna