Telugu Lyrics
దివి దారి వీధి ఇలా జారిపడి
తుది తాకినట్టు తోస్తూ ఉంటే
అలలాగే అలసిపోతే
పడవలో పయనించే నావలా
పయనించే నావలా
నిలువెత్తు రూపం నిలబడితే
మతిపోయినట్టు అనిపిస్తే
మాట దొరకనట్టు ఉంటే
నడమంత్రం పడ్డ నాయికలా
నడమంత్రం పడ్డ నాయికలా
హే గుండెల్లో గాలి నిండితే
గుసగుసలన్నీ మౌనమైతే
కళ్ళల్లో కన్నీరు నిండితే
మనసంతా నీపై పడితే
అడుగడుగునా అలికిడి
అంతా నీ దారే కనబడి
ఆశలన్నీ నీ ఊసే
ఎన్ని మాయలో
హే దివి దారి వీధి ఇలా జారిపడి
తుది తాకినట్టు తోస్తూ ఉంటే
అలలాగే అలసిపోతే
పడవలో పయనించే నావలా
పయనించే నావలా
తొలి అడుగులో తడబాటు
తొందరలో తను వెనుకంజ
చెలికాడి చేతి స్పర్శ
మెల్లమెల్లగా ధైర్యం
మొగతానే మొహమాటం
మత్తు చూపుల్లో మోహం
మదిలోని మాట
చెప్పలేనే…
హే గుండెల్లో గాలి నిండితే
గుసగుసలన్నీ మౌనమైతే
కళ్ళల్లో కన్నీరు నిండితే
మనసంతా నీపై పడితే
అడుగడుగునా అలికిడి
అంతా నీ దారే కనబడి
ఆశలన్నీ నీ ఊసే
ఎన్ని మాయలో
దివి దారి వీధి ఇలా జారిపడి
తుది తాకినట్టు తోస్తూ ఉంటే
అలలాగే అలసిపోతే
పడవలో పయనించే నావలా
పయనించే నావలా
పయనించే నావలా
తుది తాకినట్టు తోస్తూ ఉంటే
అలలాగే అలసిపోతే
పడవలో పయనించే నావలా
పయనించే నావలా
నిలువెత్తు రూపం నిలబడితే
మతిపోయినట్టు అనిపిస్తే
మాట దొరకనట్టు ఉంటే
నడమంత్రం పడ్డ నాయికలా
నడమంత్రం పడ్డ నాయికలా
హే గుండెల్లో గాలి నిండితే
గుసగుసలన్నీ మౌనమైతే
కళ్ళల్లో కన్నీరు నిండితే
మనసంతా నీపై పడితే
అడుగడుగునా అలికిడి
అంతా నీ దారే కనబడి
ఆశలన్నీ నీ ఊసే
ఎన్ని మాయలో
హే దివి దారి వీధి ఇలా జారిపడి
తుది తాకినట్టు తోస్తూ ఉంటే
అలలాగే అలసిపోతే
పడవలో పయనించే నావలా
పయనించే నావలా
తొలి అడుగులో తడబాటు
తొందరలో తను వెనుకంజ
చెలికాడి చేతి స్పర్శ
మెల్లమెల్లగా ధైర్యం
మొగతానే మొహమాటం
మత్తు చూపుల్లో మోహం
మదిలోని మాట
చెప్పలేనే…
హే గుండెల్లో గాలి నిండితే
గుసగుసలన్నీ మౌనమైతే
కళ్ళల్లో కన్నీరు నిండితే
మనసంతా నీపై పడితే
అడుగడుగునా అలికిడి
అంతా నీ దారే కనబడి
ఆశలన్నీ నీ ఊసే
ఎన్ని మాయలో
దివి దారి వీధి ఇలా జారిపడి
తుది తాకినట్టు తోస్తూ ఉంటే
అలలాగే అలసిపోతే
పడవలో పయనించే నావలా
పయనించే నావలా
పయనించే నావలా
English Lyrics / Transliteration
Divi daari veedhi ila jaaripadi
Thudi thaakinattu thosthu unte
Alalaage alasipothe
Padavalo payaninche naavalaa
Payaninche naavalaa
Niluveththu roopam nilabadithe
Mathipoyinatttu anipisthe
Maata dorakanattu unte
Nadamantram padda naayikalaa
Nadamantram padda naayikalaa
Hey gundello gaali nindithe
Gusagusalaanni maunamaithae
Kallallo kanneeru nindithe
Manasanthaa neepai padithe
Adugadugunaa alikidi
Anthaa nee daare kanabadi
Aasalaanni nee use
Enni maayalo
Hey divi daari veedhi ila jaaripadi
Thudi thaakinattu thosthu unte
Alalaage alasipothe
Padavalo payaninche naavalaa
Payaninche naavalaa
Tholi adugulo thadabaatu
Thondaralo thanu venukanja
Chelikaadi chethi sparsha
Mellamellagaa dhairyam
Mogathaane mohamaatam
Maththu choopullo moham
Madiloni maata
Cheppalene…
Hey gundello gaali nindithe
Gusagusalaanni maunamaithae
Kallallo kanneeru nindithe
Manasanthaa neepai padithe
Adugadugunaa alikidi
Anthaa nee daare kanabadi
Aasalaanni nee use
Enni maayalo
Divi daari veedhi ila jaaripadi
Thudi thaakinattu thosthu unte
Alalaage alasipothe
Padavalo payaninche naavalaa
Payaninche naavalaa
Payaninche naavalaa
Thudi thaakinattu thosthu unte
Alalaage alasipothe
Padavalo payaninche naavalaa
Payaninche naavalaa
Niluveththu roopam nilabadithe
Mathipoyinatttu anipisthe
Maata dorakanattu unte
Nadamantram padda naayikalaa
Nadamantram padda naayikalaa
Hey gundello gaali nindithe
Gusagusalaanni maunamaithae
Kallallo kanneeru nindithe
Manasanthaa neepai padithe
Adugadugunaa alikidi
Anthaa nee daare kanabadi
Aasalaanni nee use
Enni maayalo
Hey divi daari veedhi ila jaaripadi
Thudi thaakinattu thosthu unte
Alalaage alasipothe
Padavalo payaninche naavalaa
Payaninche naavalaa
Tholi adugulo thadabaatu
Thondaralo thanu venukanja
Chelikaadi chethi sparsha
Mellamellagaa dhairyam
Mogathaane mohamaatam
Maththu choopullo moham
Madiloni maata
Cheppalene…
Hey gundello gaali nindithe
Gusagusalaanni maunamaithae
Kallallo kanneeru nindithe
Manasanthaa neepai padithe
Adugadugunaa alikidi
Anthaa nee daare kanabadi
Aasalaanni nee use
Enni maayalo
Divi daari veedhi ila jaaripadi
Thudi thaakinattu thosthu unte
Alalaage alasipothe
Padavalo payaninche naavalaa
Payaninche naavalaa
Payaninche naavalaa