Telugu Lyrics
అంటే అదురే చూడు నీ తీరు
హాయిగ వుంది బాస్ ఈ ఫీగర్
అంటే అదురే చూడు నీ తీరు
మాటల గారడీ నాకేం తెలుసు
నీ మోజు వలపులు కొంచమే తెలుసు
అందానికే అందం నీవేనంట
ఆ దైవానికే తైతక్కలంట
హో.. నాకొక తీరుగ వుంది
చూడగ నీ సొగసుగ వుంది
ఏంటా బాగుంది బాస్ ఈ ఫిగర్
అంటే అదురే చూడు నీ తీరు
ఒక దారిలో నడుస్తుంటే
పొగరుగ నిలిచిపోనా
నీ ఒర చూపులో పడిపోనా
ఒక మాయ చేసి నన్నెడగ
సొగసుగ లొంగిపోనా
అందరి కళ్లలోన మెరిసిపోనా
అసలుకి ఇపుడే ఓదర్పు
రసాలు రసాలుగా వుంది
బడలిక నేనిపుడే వదలి
కసరత్తులు చేసిందెవరికి
హో.. నాకొక తీరుగ వుంది
చూడగ నీ సొగసుగ వుంది
ఏంటా బాగుంది బాస్ ఈ ఫిగర్
అంటే అదురే చూడు నీ తీరు
సిగలోన చామంతి
పడవుల కాంతులీను
మెడలోన ముగ్గులేవో
పరువాల సొంపులీను
ఎడమ చేతి వొళ్ళో
మల్లెపూల దండ
గుండెలోన గుండెలోన
మొన్నతకమందు
ఇంపులన్ని నువ్వే
రసాలు నువ్వే
జతగా నువ్వే
పువ్వులా మత్తుగ వుంది
చూడగ నీ సొగసుగ వుంది
ఏంటా బాగుంది బాస్ ఈ ఫిగర్
అంటే అదురే చూడు నీ తీరు
హాయిగ వుంది బాస్ ఈ ఫీగర్
అంటే అదురే చూడు నీ తీరు
మాటల గారడీ నాకేం తెలుసు
నీ మోజు వలపులు కొంచమే తెలుసు
అందానికే అందం నీవేనంట
ఆ దైవానికే తైతక్కలంట
హో.. నాకొక తీరుగ వుంది
చూడగ నీ సొగసుగ వుంది
ఏంటా బాగుంది బాస్ ఈ ఫిగర్
అంటే అదురే చూడు నీ తీరు
English Lyrics / Transliteration
Ante adure choodu nee teeru
Haayiga vundi boss ee figure
Ante adure choodu nee teeru
Maatala gaaradi naakem telusu
Nee moju valapulu konchame telusu
Andaanike andam neeve antaa
Aa daivaanike taitakkala antaa
Ho.. naakoka teeruga vundi
Choodaga nee sogasuga vundi
Entaa baagundi boss ee figure
Ante adure choodu nee teeru
Oka daarilo nadustunte
Pogaruga nilichiponaa
Nee ora choopulo padiponaa
Oka maaya chesi nannedaga
Sogasuga longiponaa
Andari kallalona merisiponaa
Asaluki ippude odarpu
Rasaalu rasaalugaa vundi
Badalika nenipude vadili
Kasaratthulu chesindhevariki
Ho.. naakoka teeruga vundi
Choodaga nee sogasuga vundi
Entaa baagundi boss ee figure
Ante adure choodu nee teeru
Sigalona chaamanthi
Padavula kaanthuleenu
Medalona muggulevo
Paruvaala sompuleenu
Edama cheti vollō
Mallepula danda
Gundelona gundelona
Monnatakamandu
Impulanni nuvve
Rasaalu nuvve
Jathagaa nuvve
Puvvulaa mattuga vundi
Choodaga nee sogasuga vundi
Entaa baagundi boss ee figure
Ante adure choodu nee teeru
Haayiga vundi boss ee figure
Ante adure choodu nee teeru
Maatala gaaradi naakem telusu
Nee moju valapulu konchame telusu
Andaanike andam neeve antaa
Aa daivaanike taitakkala antaa
Ho.. naakoka teeruga vundi
Choodaga nee sogasuga vundi
Entaa baagundi boss ee figure
Ante adure choodu nee teeru