Telugu Lyrics
ఒంటరితనమే తోడయ్యే.. ఒంటరి బాటయ్యే
ఎవరికోసమో.. ఎదురుచూసే..
ఎదయే.. లోనే..
పలుకరింపగ రానేమి.. పలుకులు లేనేమి
ఒంటరితనమే తోడయ్యే.. ఒంటరి బాటయ్యే
ఎవరికోసమో.. ఎదురుచూసే..
ఎదయే.. లోనే..
క్షణమే.. యుగమై..
యుగమే.. క్షణమై..
కాలమంతా.. నీకోసమై..
వేచియుండె.. ఈలోకమే..
చూడగానే.. ప్రేమించే..
అందుకే.. ఒంటరిగా..
మిగిలిపోయి.. ఉన్నానే..
పలుకరింపగ రానేమి.. పలుకులు లేనేమి
ఒంటరితనమే తోడయ్యే.. ఒంటరి బాటయ్యే
ఎవరికోసమో.. ఎదురుచూసే..
ఎదయే.. లోనే..
నిదురే.. కరువై..
మెలుకే.. తోడై..
గుండె లోతుల్లో.. నీ రూపమే..
కలయె.. కనులకు..
కాలమంతా.. ఒకటే..
నీ రూపం.. చూస్తూ..
క్షణ క్షణమే.. గడిచిపోయే..
పలుకరింపగ రానేమి.. పలుకులు లేనేమి
ఒంటరితనమే తోడయ్యే.. ఒంటరి బాటయ్యే
ఎవరికోసమో.. ఎదురుచూసే..
ఎదయే.. లోనే..
English Lyrics / Transliteration
Oṇṭaritanamē tōḍayyē.. oṇṭari bāṭayyē
Evarikōsamō.. edurucūsē..
Ed’yē.. lōnē..
Palukariṁpaga rānēmi.. palukulu lēnēmi
Oṇṭaritanamē tōḍayyē.. oṇṭari bāṭayyē
Evarikōsamō.. edurucūsē..
Ed’yē.. lōnē..
Kṣaṇamē.. yugamai..
Yugamē.. kṣaṇamai..
Kālamantā.. nīkōsamai..
Vēciyuṇḍe.. īlōkamē..
Cūḍagānē.. prēmin̄cē..
Andukē.. oṇṭarigā..
Migilipōyi.. unnānē..
Palukariṁpaga rānēmi.. palukulu lēnēmi
Oṇṭaritanamē tōḍayyē.. oṇṭari bāṭayyē
Evarikōsamō.. edurucūsē..
Ed’yē.. lōnē..
Nidurē.. karuvai..
Melukē.. tōḍai..
Guṇḍe lōtullō.. nī rūpamē..
Kalayē.. kanulaku..
Kālamantā.. okaṭē..
Nī rūpaṁ.. cūstū..
Kṣaṇa kṣaṇamē.. gaḍicipōyē..
Palukariṁpaga rānēmi.. palukulu lēnēmi
Oṇṭaritanamē tōḍayyē.. oṇṭari bāṭayyē
Evarikōsamō.. edurucūsē..
Ed’yē.. lōnē..