Telugu Lyrics
ఐస్ లా నైస్ గా
ఐస్ లా నైస్ గా
ఐస్ లా నైస్ గా
అయ్యో!
చూసుకో ఇకనైనా
నా వైపు చూసుకో ఇకనైనా
పదిమందిలోన నేనొస్తే
అందరి చూపులు నావైపే
నీ గుండెల్లో చెప్పలేని
గందరగోళం మొదలవుతుందా?
అవునన్నా కాదన్నా
నీలో ఏదో జరుగుతోంది
ఐస్ లా నైస్ గా
ఐస్ లా నైస్ గా
ఐస్ లా నైస్ గా
ఐస్ లా నైస్ గా
అదేంటి అంటున్నావా
అదేంటి అంటే
అలవాటు పడుతోంది
ఎందుకో తెలియదే
అందుకే నేనెప్పుడూ
నిన్ను చూడకుండా
చుట్టుపక్కల నుంచే
ఏదోలా చూస్తా
నీకోసమే ఈ చూపు
నాలో పెరిగే చూపు
ఎంత పెరుగుతుందో
నీకు తెలుసో లేదో
అవునన్నా కాదన్నా
నీలో ఏదో జరుగుతోంది
ఐస్ లా నైస్ గా
ఐస్ లా నైస్ గా
ఐస్ లా నైస్ గా
ఐస్ లా నైస్ గా
గాలిలోన తిరుగుతా
నీకు నచ్చినట్టు
నీతోనే మాట్లాడుతా
నీకు తెలియకుండా
ఏదోలా నీతోనే
మమేకమై పోతా
నీ ఒళ్ళో చేరి
నిదురపోతా
గాలిలోన తిరుగుతా
నీకు నచ్చినట్టు
నీతోనే మాట్లాడుతా
నీకు తెలియకుండా
చూసుకో ఇకనైనా
నా వైపు చూసుకో ఇకనైనా
పదిమందిలోన నేనొస్తే
అందరి చూపులు నావైపే
నీ గుండెల్లో చెప్పలేని
గందరగోళం మొదలవుతుందా?
అవునన్నా కాదన్నా
నీలో ఏదో జరుగుతోంది
ఐస్ లా నైస్ గా
ఐస్ లా నైస్ గా
ఐస్ లా నైస్ గా
ఐస్ లా నైస్ గా
English Lyrics / Transliteration
Ice la nice ga
Ice la nice ga
Ice la nice ga
Ayyo!
Chusuko ikanaaina
Naa vaipu chusuko ikanaaina
Padimandilona nenosthe
Andari choopulu naavaipe
Nee gundello cheppaleni
Gandharagolam modalavuthundaa?
Avunanna kaadanna
Neelo edo jaruguthondi
Ice la nice ga
Ice la nice ga
Ice la nice ga
Ice la nice ga
Adenti antunnaavaa
Adenti ante
Alavatu paduthondi
Enduko theliyade
Anduke nenepudu
Ninnu choodakunda
Chuttupakkala nunchi
Edola choostha
Neekosame ee choopu
Naalo perige choopu
Entha peruguthundo
Neeku theluso ledo
Avunanna kaadanna
Neelo edo jaruguthondi
Ice la nice ga
Ice la nice ga
Ice la nice ga
Ice la nice ga
Gaalilona thirugutha
Neeku nachinattu
Neethone maatladutha
Neeku theliyakunda
Edola neethone
Mamekamai potha
Nee olllo cheri
Nidura potha
Gaalilona thirugutha
Neeku nachinattu
Neethone maatladutha
Neeku theliyakunda
Chusuko ikanaaina
Naa vaipu chusuko ikanaaina
Padimandilona nenosthe
Andari choopulu naavaipe
Nee gundello cheppaleni
Gandharagolam modalavuthundaa?
Avunanna kaadanna
Neelo edo jaruguthondi
Ice la nice ga
Ice la nice ga
Ice la nice ga
Ice la nice ga