Telugu Lyrics
అక్కో మెరంతెరా కాకా మెరంతెరా
బాలా మెరంతెరా
అక్కో మెరంతెరా కాకా మెరంతెరా
ఈడు కొడుకులు ఇద్దరు
ఇద్దరి మదిలో ఏదో
ఏదో అనుకుంటోంది
వయసు చెలిమి చెయ్యాలంటోంది
అక్కో మెరంతెరా కాకా మెరంతెరా
మేనత్త కోడలు ఇద్దరు
ఇద్దరి మదిలో ఏదో
ఏదో అనుకుంటోంది
మెడలో మాలలు వెయ్యాలంటోంది
చిరు చెమటల పరువాలు
మురిసెను ఈ వయసులు
చిరు చెమటల పరువాలు
మురిసెను ఈ వయసులు
రెండు మనసులు కలవాలి
నేటి ఈ వేళలోనే
అక్కో మెరంతెరా కాకా మెరంతెరా
అక్కో మెరంతెరా కాకా మెరంతెరా
బాలా మెరంతెరా
అక్కో మెరంతెరా కాకా మెరంతెరా
జంట పువ్వుల కలయిక
హాయి కాదా మనసుకి
జంట పువ్వుల కలయిక
హాయి కాదా మనసుకి
కొత్త దారుల బాటసారి
చేరాలి కలసిక
English Lyrics / Transliteration
Akko meranterā kākā meranterā
Bālā meranterā
Akko meranterā kākā meranterā
Ēḍu koḍukulu id’daru
Id’dari madilō ēdō
Ēdō anukuṇṭōndi
Vayasu celimi ceyyālaṇṭondi
Akko meranterā kākā meranterā
Mēn’atta kōḍalu id’daru
Id’dari madilō ēdō
Ēdō anukuṇṭōndi
Meḍalō mālu veyyālaṇṭondi
Ciru cemaṭala paruvalu
Murisenu ī vayusulu
Ciru cemaṭala paruvalu
Murisenu ī vayusulu
Reṇḍu manasulu kalavāli
Nēṭi ī vēlalōnē
Akko meranterā kākā meranterā
Akko meranterā kākā meranterā
Bālā meranterā
Akko meranterā kākā meranterā
Jaṇṭa puvvula kalayika
Hāyi kādā manasuki
Jaṇṭa puvvula kalayika
Hāyi kādā manasuki
Kotta dārula bāṭasāri
Cērāli kalasika