Telugu Lyrics
అందం అపురూపం అడిగింది ఓ కిరీటం
కుర్రాడు బాబోయ్ పిల్లాడు బాబోయ్
అందం అపురూపం అడిగింది ఓ కిరీటం
పట్టు చీర కొంటావా పక్కన వుంటావా
పిల్ల జమాన మాయెనే
పక్కన వుంటే చాలునా పట్టుకుంటే చాలునా
ఏం చేయాలో ఏమో మరి
కుర్రాడు బాబోయ్ పిల్లాడు బాబోయ్
అందం అపురూపం అడిగింది ఓ కిరీటం
కుర్రాడు బాబోయ్ పిల్లాడు బాబోయ్
అందం అపురూపం అడిగింది ఓ కిరీటం
కళ్ళలోన కళ్ళు పెట్టి కబుర్లు చెపుతూ
చిలిపిగా నవ్వేస్తున్నావు
పక్కన వుంటే చాలునా పట్టుకుంటే చాలునా
ఏం చేయాలో ఏమో మరి
కళ్ళలోన కళ్ళు పెట్టి కబుర్లు చెపుతూ
చిలిపిగా నవ్వేస్తున్నావు
పట్టు చీర కొంటావా పక్కన వుంటావా
పిల్ల జమాన మాయెనే
కుర్రాడు బాబోయ్ పిల్లాడు బాబోయ్
అందం అపురూపం అడిగింది ఓ కిరీటం
కుర్రాడు బాబోయ్ పిల్లాడు బాబోయ్
అందం అపురూపం అడిగింది ఓ కిరీటం
నీలి నీలి కన్నులేమో నీరజాల మాయలో
నన్ను ముంచేస్తున్నాయే
తోడు తోడు వెతుకుతూ నువ్వు నడుస్తుంటే
తనివితీర చూస్తున్నా
నీలి నీలి కన్నులేమో నీరజాల మాయలో
నన్ను ముంచేస్తున్నాయే
పట్టు చీర కొంటావా పక్కన వుంటావా
పిల్ల జమాన మాయెనే
కుర్రాడు బాబోయ్ పిల్లాడు బాబోయ్
అందం అపురూపం అడిగింది ఓ కిరీటం
కుర్రాడు బాబోయ్ పిల్లాడు బాబోయ్
అందం అపురూపం అడిగింది ఓ కిరీటం
పట్టు చీర కొంటావా పక్కన వుంటావా
పిల్ల జమాన మాయెనే
పక్కన వుంటే చాలునా పట్టుకుంటే చాలునా
ఏం చేయాలో ఏమో మరి
English Lyrics / Transliteration
Andam apurupam adigindi oh kireetam
Kurradu baboyee pilladu baboyee
Andam apurupam adigindi oh kireetam
Pattu cheera kontava pakkana vuntava
Pilla jamana mayene
Pakkana vunte chaluna pattukunte chaluna
Em cheyalo emo mari
Kurradu baboyee pilladu baboyee
Andam apurupam adigindi oh kireetam
Kurradu baboyee pilladu baboyee
Andam apurupam adigindi oh kireetam
Kallalona kallu petti kaburlu cheputhu
Chilipiga navvestunnavu
Pakkana vunte chaluna pattukunte chaluna
Em cheyalo emo mari
Kallalona kallu petti kaburlu cheputhu
Chilipiga navvestunnavu
Pattu cheera kontava pakkana vuntava
Pilla jamana mayene
Kurradu baboyee pilladu baboyee
Andam apurupam adigindi oh kireetam
Kurradu baboyee pilladu baboyee
Andam apurupam adigindi oh kireetam
Neeli neeli kannulemo neerajaala maayalo
Nannu munchestunnaye
Thodu thodu vetukuthoo nuvvu nadusthunte
Thanivitira chusthunna
Neeli neeli kannulemo neerajaala maayalo
Nannu munchestunnaye
Pattu cheera kontava pakkana vuntava
Pilla jamana mayene
Kurradu baboyee pilladu baboyee
Andam apurupam adigindi oh kireetam
Kurradu baboyee pilladu baboyee
Andam apurupam adigindi oh kireetam
Pattu cheera kontava pakkana vuntava
Pilla jamana mayene
Pakkana vunte chaluna pattukunte chaluna
Em cheyalo emo mari