Telugu Lyrics
నా ప్రాణమా నా ప్రియతమా
ఎంతెంతో అందంగా
వెన్నెల నీలా ఉందిగా
ప్రియా ప్రియా ఓ ప్రియా
నా ప్రాణమా నా ప్రియతమా
ఎంతెంతో అందంగా
వెన్నెల నీలా ఉందిగా
నీ కళ్ళలో దాగున్న
ఎన్నో కలల వంతెన
దాటుకుంటూ వస్తున్నా
నిన్ను చేరుకునే నా
నా ఊహల గంధం
అంతటా నింపేశావుగా
ప్రియా ప్రియా ఓ ప్రియా
నా ప్రాణమా నా ప్రియతమా
ఎంతెంతో అందంగా
వెన్నెల నీలా ఉందిగా
తెరచాటున మెరిసే
నీ అందం చూస్తుంటే
తనువులో నిప్పులు
మండుతుంటే
నీ మత్తులో
మత్తుగా
నేనెంతో
పడిపోతుంటే
ఒడిలో చేరాల
ఈ క్షణం
నా ప్రాణం
నీకై
వేచి చూస్తుంటే
ప్రియా ప్రియా ఓ ప్రియా
నా ప్రాణమా నా ప్రియతమా
ఎంతెంతో అందంగా
వెన్నెల నీలా ఉందిగా
ప్రియా ప్రియా ఓ ప్రియా
నా ప్రాణమా నా ప్రియతమా
ఎంతెంతో అందంగా
వెన్నెల నీలా ఉందిగా
English Lyrics / Transliteration
Naa Praanama Naa Priyathama
Enthentho Andamga
Vennela Neela Undiga
Priya Priya O Priya
Naa Praanama Naa Priyathama
Enthentho Andamga
Vennela Neela Undiga
Nee Kallalo Daagunna
Enno Kalala Vanthena
Daatukuntu Vastunna
Ninnu Cherukune Naa
Naa Oohala Gandham
Anthataa Nimphesavuga
Priya Priya O Priya
Naa Praanama Naa Priyathama
Enthentho Andamga
Vennela Neela Undiga
Thirachaatuna Merise
Nee Andam Chusthunte
Thanuvulo Nippulu
Manduthunte
Nee Maththulo
Maththuga
Nenentho
Padi Pothunte
Odilo Cheraali
Ee Kshanam
Naa Praanam
Neekai
Vechi Chusthunte
Priya Priya O Priya
Naa Praanama Naa Priyathama
Enthentho Andamga
Vennela Neela Undiga
Priya Priya O Priya
Naa Praanama Naa Priyathama
Enthentho Andamga
Vennela Neela Undiga