Telugu Lyrics
అంతర్యామిగా వెలసిన
అండ పిండ బ్రహ్మాండమున
అంతర్యామిగా వెలసిన
శ్రీకృష్ణా నీపై నా ప్రేమ
శ్రీకృష్ణా నీపై నా ప్రేమ
అంబరమెంత యుండునో
అంబరమెంత యుండునో
అండ పిండ బ్రహ్మాండమున
అంతర్యామిగా వెలసిన
అమృతము కన్న తీయనైన
అనురాగము నీతోడ
అమృతము కన్న తీయనైన
అనురాగము నీతోడ
వేదన లేని ఆనందము
వెలయించు నీ నామము
వేదన లేని ఆనందము
వెలయించు నీ నామము
అండ పిండ బ్రహ్మాండమున
అంతర్యామిగా వెలసిన
ప్రాణమె నీవని తెలిసెను
ప్రాణమె నీవని తెలిసెను
పాపములేలని తెలిసెను
పాపములేలని తెలిసెను
లోకము నడచు నీ లీలలను
లోకము నడచు నీ లీలలను
తెలియగ లేనని తెలిసెను
తెలియగ లేనని తెలిసెను
అండ పిండ బ్రహ్మాండమున
అంతర్యామిగా వెలసిన
శ్రీకృష్ణా నీపై నా ప్రేమ
అంబరమెంత యుండునో
English Lyrics / Transliteration
Antaryāmigā velasina
Anda pinda brahmāṇḍamuna
Antaryāmigā velasina
Śrīkr̥ṣṇā nīpai nā prēma
Śrīkr̥ṣṇā nīpai nā prēma
Ambaramenta yuṇḍunō
Ambaramenta yuṇḍunō
Anda pinda brahmāṇḍamuna
Antaryāmigā velasina
Amrtamu kanna tīyanaina
Anurāgamu nītōḍa
Amrtamu kanna tīyanaina
Anurāgamu nītōḍa
Vēdana lēni ānandamu
Velayin̄cu nī nāmamu
Vēdana lēni ānandamu
Velayin̄cu nī nāmamu
Anda pinda brahmāṇḍamuna
Antaryāmigā velasina
Prāṇame nīvani telisenu
Prāṇame nīvani telisenu
Pāpamulēleni telisenu
Pāpamulēleni telisenu
Lōkamu naḍacu nī lēlanu
Lōkamu naḍacu nī lēlanu
Teliyaga lēnani telisenu
Teliyaga lēnani telisenu
Anda pinda brahmāṇḍamuna
Antaryāmigā velasina
Śrīkr̥ṣṇā nīpai nā prēma
Ambaramenta yuṇḍunō