Telugu Lyrics
రవి హిమగిరి తోడి రాగం
పల్లవి:
వరాలి యిచ్చి వరదుడవు నీవే
అరుళ్ పురి శరణు నీ శరణు
చరణం:
రవి శశి నిభానన శీతోదర
విపిన సుందర శరణా
అంబా! అరుళ్ పురి శరణు నీ శరణు
అరుళ్ పురి శరణు నీ శరణు
English Lyrics / Transliteration
Ravi Himagiri Thodi Ragam
Pallavi:
Varaliyichchi varadudavu neeve
Arul puri saranam nee saranam
Charanam:
Ravi shashi nibhanana sheethodara
Vipina sundara sharana
Ambaa! Arul puri saranam nee saranam
Arul puri saranam nee saranam