Telugu Lyrics
గుసా గుసా గుసా
హోయ్ హోయ్ హోయ్ హోయ్
హోయ్ హోయ్ హోయ్
గుసా గుసా గుసా గుసా
గుసా గుసా గుసా
హోయ్ హోయ్ హోయ్ హోయ్
హోయ్ హోయ్ హోయ్
ఒడిలో ఒకింత ఒదిగి ఉంటే
తోడై నువ్వొక తెమ్మెరవై
మెత్తని తనెలు చిలికిస్తూ
మత్తెక్కిస్తుంటే
మనసులోన దాచిన
ముద్దొచ్చే ముచ్చట
పెదవుల దాకా తెచ్చి
హాయిగ వింటుంటే
చిలిపి చూపులతో
చిలిపి చేష్టలతో
చీకటి రాత్రుల
చీలాడించె నిన్నెలా
గుసా గుసా గుసా గుసా
గుసా గుసా గుసా
హోయ్ హోయ్ హోయ్ హోయ్
హోయ్ హోయ్ హోయ్
గుసా గుసా గుసా గుసా
గుసా గుసా గుసా
హోయ్ హోయ్ హోయ్ హోయ్
హోయ్ హోయ్ హోయ్
కొంటె చేష్టలతో
కళ్ళతో మాటలాడి
కవ్వించి కదిలించి
కంగారు పెట్టె నిన్నెలా
చప్పుడు చేయకు
సడి చేయకు
కథలన్నీ దాచి
కౌగిలితో బిగిస్తుంటే
పగలంతా పనితో
సతమతమైపోయి
రాత్రంతా నీకై
నిరీక్షిస్తుంటే
గుసా గుసా గుసా గుసా
గుసా గుసా గుసా
హోయ్ హోయ్ హోయ్ హోయ్
హోయ్ హోయ్ హోయ్
గుసా గుసా గుసా గుసా
గుసా గుసా గుసా
హోయ్ హోయ్ హోయ్ హోయ్
హోయ్ హోయ్ హోయ్
గుసా గుసా గుసా గుసా
గుసా గుసా గుసా
హోయ్ హోయ్ హోయ్ హోయ్
హోయ్ హోయ్ హోయ్
English Lyrics / Transliteration
Gusa gusa gusa
Hoy hoy hoy hoy
Hoy hoy hoy
Gusa gusa gusa gusa
Gusa gusa gusa
Hoy hoy hoy hoy
Hoy hoy hoy
Odilo okinta odigi unte
Thodai nuvvoka themmeravai
Mettani thenelu chilukisthu
Mattekisthunte
Manasulona dachina
Muddoche muchata
Pedavula daaka thechi
Haayiga vintunte
Chilipi choopulatho
Chilipi cheshtalatho
Cheekati raatrala
Cheelaadinche ninne la
Gusa gusa gusa gusa
Gusa gusa gusa
Hoy hoy hoy hoy
Hoy hoy hoy
Gusa gusa gusa gusa
Gusa gusa gusa
Hoy hoy hoy hoy
Hoy hoy hoy
Konte cheshtalatho
Kallatho maatlaadi
Kavvinchi kadilinchi
Kangaaru pette ninne la
Chappudu cheyaku
Sadi cheyaku
Kathalanni daachi
Kaugilitho bigisthunte
Pagalanta panitho
Satamatamai poyi
Ratranta neekai
Nireekshisthunte
Gusa gusa gusa gusa
Gusa gusa gusa
Hoy hoy hoy hoy
Hoy hoy hoy
Gusa gusa gusa gusa
Gusa gusa gusa
Hoy hoy hoy hoy
Hoy hoy hoy
Gusa gusa gusa gusa
Gusa gusa gusa
Hoy hoy hoy hoy
Hoy hoy hoy