Telugu Lyrics
సర్వ లోకేశ్వరి పాహి
నన్ను రక్షించు దేవి
నమో నమో నమో నమః
కరుణానిధి సాయి
కల్పవృక్షం సాయి
అండలేని వారికి
అండ నీవే సాయి
అంకితమైన మనసుతో
ఆలపింతునమ్మా
ఆశ్రయమిచ్చి నన్ను
ఆదుకోమ్మా
నవగ్రహాల వారధి
నవదుర్గా రూపాల
శ్రీచక్రవాసినివి
శరణు మమ్ము పాహి
శశివదన సాయి
శంకర ప్రియ సాయి
అమ్మ నీవే సాయి
అమ్మా నన్ను రక్షించు
సాయి సాయి పాహి
సర్వ లోకేశ్వరి పాహి
నన్ను రక్షించు దేవి
నమో నమో నమో నమః
కరుణానిధి సాయి
కల్పవృక్షం సాయి
అండలేని వారికి
అండ నీవే సాయి
సాయి సాయి పాహి
సాయి సాయి పాహి
నన్ను రక్షించు దేవి
నమో నమో నమో నమః
అమ్మ నీవే సాయి
అమ్మా నన్ను రక్షించు
English Lyrics / Transliteration
Sarva Lokeshwari Pahi
Nannu Rakshinchu Devi
Namo Namo Namo Namaha
Karunanidhi Sai
Kalpavruksham Sai
Andaleni Variki
Anda Neeve Sai
Ankithamaina Manasutho
Alapinthunamma
Ashrayamichhi Nannu
Aadukomma
Navagrahaala Vaaradhi
Navadurga Roopaala
Sri Chakravasinivi
Sharanu Mammu Pahi
Shashivadana Sai
Shankara Priya Sai
Amma Neeve Sai
Amma Nannu Rakshinchu
Sai Sai Pahi
Sarva Lokeshwari Pahi
Nannu Rakshinchu Devi
Namo Namo Namo Namaha
Karunanidhi Sai
Kalpavruksham Sai
Andaleni Variki
Anda Neeve Sai
Sai Sai Pahi
Sai Sai Pahi
Nannu Rakshinchu Devi
Namo Namo Namo Namaha
Amma Neeve Sai
Amma Nannu Rakshinchu