Telugu Lyrics
కాటుక కళ్ళల్లో
కలిసిపోయినాయిలే
చిలిపి నవ్వుల్లో
చిరుగాలిలా
కలిసిపోయినాయిలే
నా వయసులో
పరుగులెత్తుతున్న
అవును నీవే కదా
నా గుండెలో
మెరుపులెత్తుతున్న
అవును నీవే కదా
తళపులన్నీ నీవే
కాటుక కళ్ళల్లో
కలిసిపోయినాయిలే
చిలిపి నవ్వుల్లో
చిరుగాలిలా
కలిసిపోయినాయిలే
నిన్నే చూడగానే
మదిలో కోయిల
పాడేస్తుంటే వినవా
ఎదలో గుండె దడ
పడుతుంటే వినవా
నేను నీవంటో
లోకం అంతా
మారుతోంటే వినవా
ఈ వలపే
లోకం అంటు
అనుకుంటుంటే వినవా
నా వయసులో
పరుగులెత్తుతున్న
అవును నీవే కదా
నా గుండెలో
మెరుపులెత్తుతున్న
అవును నీవే కదా
తళపులన్నీ నీవే
కాటుక కళ్ళల్లో
కలిసిపోయినాయిలే
చిలిపి నవ్వుల్లో
చిరుగాలిలా
కలిసిపోయినాయిలే
రేయి పగలు
నీ ధ్యాసే
నేనెపుడు
తిరుగుతుంటే వినవా
ఈ పెదవుల
అడపా దడపా
నీ పేరే
పిలుస్తుంటే వినవా
అవునని
నీవే అంటు
చేరాలని
మనసంతా
కోరుకుంటుంటే వినవా
ఈ వలపే
రాజ్యం అంటు
అనుకుంటుంటే వినవా
నా వయసులో
పరుగులెత్తుతున్న
అవును నీవే కదా
నా గుండెలో
మెరుపులెత్తుతున్న
అవును నీవే కదా
తళపులన్నీ నీవే
కాటుక కళ్ళల్లో
కలిసిపోయినాయిలే
చిలిపి నవ్వుల్లో
చిరుగాలిలా
కలిసిపోయినాయిలే
English Lyrics / Transliteration
Kaatuka kallallo
Kalisipoyinaiyle
Chilipi navvullo
Chirugaalila
Kalisipoyinaiyle
Naa vayusulo
Parugulettuthunna
Avunu neeve kada
Naa gundelo
Merupulettuthunna
Avunu neeve kada
Thalapulanni Neeve
Kaatuka kallallo
Kalisipoyinaiyle
Chilipi navvullo
Chirugaalila
Kalisipoyinaiyle
Ninne choodagaane
Madilo koyila
Paadestunte vinavaa
Edalo gunde dada
Padutunte vinavaa
Nenu nee vanto
Lokam antha
Maarutonte vinavaa
Ee valape
Lokam antu
Anukuntunte vinavaa
Naa vayusulo
Parugulettuthunna
Avunu neeve kada
Naa gundelo
Merupulettuthunna
Avunu neeve kada
Thalapulanni Neeve
Kaatuka kallallo
Kalisipoyinaiyle
Chilipi navvullo
Chirugaalila
Kalisipoyinaiyle
Reyi pagalu
Nee dhyase
Nenepudu
Thirugutunte vinavaa
Ee pedavula
Adapa dadapa
Nee pere
Pilustunte vinavaa
Avunani
Neeve antu
Cheraalani
Manasantha
Korukuntunte vinavaa
Ee valape
Rajyam antu
Anukuntunte vinavaa
Naa vayusulo
Parugulettuthunna
Avunu neeve kada
Naa gundelo
Merupulettuthunna
Avunu neeve kada
Thalapulanni Neeve
Kaatuka kallallo
Kalisipoyinaiyle
Chilipi navvullo
Chirugaalila
Kalisipoyinaiyle