Telugu Lyrics
పండగ చేసిందో ఏమో యల్లమ్మ
యల్లమ్మ యల్లమ్మ
పండగ చేసిందో ఏమో యల్లమ్మ
నందన వనములోన నందనే వచ్చి
కావలసిన వరములని కోరుకోమన్నాడు
అమ్మమ్మమ్మ అమ్మమ్మమ్మ
కావలసిన వరములని కోరుకోమన్నాడు
నాకు కలతలు లేక నా భర్తతోడ
సుఖముగ నిలవాలని కోరుకున్నాను
యల్లమ్మ యల్లమ్మ
సుఖముగ నిలవాలని కోరుకున్నాను
ఒకనాటి రాత్రిలోన ఓ నాథుడు
యెంతో ప్రేమతోడ యెదురుగ వచ్చాడు
అమ్మమ్మమ్మ అమ్మమ్మమ్మ
యెంతో ప్రేమతోడ యెదురుగ వచ్చాడు
నా యోగమెంతో పండి నా కాపురము
సెలయేరువలె సాగిపోవాలని కోరుకున్నాను
యల్లమ్మ యల్లమ్మ
సెలయేరువలె సాగిపోవాలని కోరుకున్నాను
English Lyrics / Transliteration
Pandaga chesindo emo Yallamma
Yallamma Yallamma
Pandaga chesindo emo Yallamma
Nandana vanamulona Nandane vacchi
Kavalasina varamulani korukomannadu
Ammammamma Ammammamma
Kavalasina varamulani korukomannadu
Naku kalatalu leka na bhartatoda
Sukhamuga nilavalani korukunnanu
Yallamma Yallamma
Sukhamuga nilavalani korukunnanu
Okanati ratrilona o nathudu
Ento premathoda eduruga vacchadu
Ammammamma Ammammamma
Ento premathoda eduruga vacchadu
Na yogamentho pandi na kapuramu
Selayeru vale sagipovalani korukunnanu
Yallamma Yallamma
Selayeru vale sagipovalani korukunnanu