Telugu Lyrics
నీ కళ్లెదుట నేనిలా మారలేక
క్షమించు క్షమించు నన్ను క్షమించు
నీ చేయి విడిచి నేనిలా సాగలేక
నీవు నన్ను వదిలి వెళ్ళిపోవా
నీడలా వెంట నేనుండగా
నీవు నన్ను మరుచిపోలేవా
గుండెలోతుల్లో నేనుండగా
క్షమించు క్షమించు నన్ను క్షమించు
నీ కళ్లెదుట నేనిలా మారలేక
క్షమించు క్షమించు నన్ను క్షమించు
నీ చేయి విడిచి నేనిలా సాగలేక
అడగని నీ ప్రేమకై
అర్థించని నీ తోడుకై
ఎంత తపించిపోయానో
నీలో నిండిపోయానో
నా ఊపిరి నీవేనని
నా లోకం నీవేనని
నీవు లేక బ్రతుకు లేదని
చెప్పలేక చెప్పానో
తెలియకనే తెలిసానో
తెలియకనే
అందమైన నీ నవ్వులకే
నన్ను నేను మరిచిపోతినో
ఆరని నీ పిలుపులకే
ప్రాణం నేనే అర్పిస్తినో
నీ జ్ఞాపకమే చాలు నాకు
బ్రతుకంతా నే గడిపేస్తా
నీ ఊహలకే నా కళ్ళు
రెప్పెనని వాలనీ
క్షమించు క్షమించు నన్ను క్షమించు
నీ కళ్లెదుట నేనిలా మారలేక
క్షమించు క్షమించు నన్ను క్షమించు
నీ చేయి విడిచి నేనిలా సాగలేక
నీవు నన్ను వదిలి వెళ్ళిపోవా
నీడలా వెంట నేనుండగా
నీవు నన్ను మరుచిపోలేవా
గుండెలోతుల్లో నేనుండగా
English Lyrics / Transliteration
Nee kallenduta nenila maaraleka
Kshaminchu kshaminchu nannu kshaminchu
Nee cheyi vidichi nenila saagaleka
Neevu nannu vadili vellipovaa
Needalaa venta nenundagaa
Neevu nannu maruchipolevaa
Gundelothullo nenundagaa
Kshaminchu kshaminchu nannu kshaminchu
Nee kallenduta nenila maaraleka
Kshaminchu kshaminchu nannu kshaminchu
Nee cheyi vidichi nenila saagaleka
Adagani nee premakai
Ardinchani nee thodukai
Entha thapinchipoyano
Neelo nindi poyano
Naa oopiri nee veni
Naa lokam nee veni
Neevu leka brathuku ledani
Cheppaleka cheppano
Theliyakane thelisano
Theliyakane
Andamaina nee navvulake
Nannu nenu marichipothino
Aarani nee pilupulake
Pranam nene arpishthino
Nee gnyapakame chalu naaku
Brathukantha ne gadipesthaa
Nee oohalake naa kallu
Reppenani valani
Kshaminchu kshaminchu nannu kshaminchu
Nee kallenduta nenila maaraleka
Kshaminchu kshaminchu nannu kshaminchu
Nee cheyi vidichi nenila saagaleka
Neevu nannu vadili vellipovaa
Needalaa venta nenundagaa
Neevu nannu maruchipolevaa
Gundelothullo nenundagaa