Telugu Lyrics
అంతలేని దయ గలవాడవు, నీవే దైవము
ఎంతైన దైవము నీవే, ఎంతైన దైవము నీవే
అంతలేని దయ గలవాడవు, నీవే దైవము
మానవ రూపమున దయానిధి, మమ్ముల కాచు ఓ దైవమా
అజ్ఞానమందున అలసితి, ఆదుకొను నేడే ప్రభువా
అజ్ఞానమందున అలసితి, ఆదుకొను నేడే ప్రభువా
ఆదుకొను నేడే ప్రభువా
ఎంతైన దైవము నీవే, ఎంతైన దైవము నీవే
అంతలేని దయ గలవాడవు, నీవే దైవము
దుఃఖ భయముల తొలగించి, శాంతిని కానుకగా నొసగి
ముక్తి మార్గము చూపుమయా, మురళీ లోల మాధవా
ముక్తి మార్గము చూపుమయా, మురళీ లోల మాధవా
మురళీ లోల మాధవా
ఎంతైన దైవము నీవే, ఎంతైన దైవము నీవే
అంతలేని దయ గలవాడవు, నీవే దైవము
English Lyrics / Transliteration
Anthaleni daya galavadu, neeve daivamu
Enthaina daivamu neeve, enthaina daivamu neeve
Anthaleni daya galavadu, neeve daivamu
Maanava roopamuna dayanidhi, mammula kaachu o daivama
Ajnanamanduna alasithi, aadukonu nede prabhuvva
Ajnanamanduna alasithi, aadukonu nede prabhuvva
Aadukonu nede prabhuvva
Enthaina daivamu neeve, enthaina daivamu neeve
Anthaleni daya galavadu, neeve daivamu
Dukkha bhayamula tholaginchi, shaanthini kaanukagaa nosagi
Mukthi maargamu choopumaya, murali lola maadhavaa
Mukthi maargamu choopumaya, murali lola maadhavaa
Murali lola maadhavaa
Enthaina daivamu neeve, enthaina daivamu neeve
Anthaleni daya galavadu, neeve daivamu