Telugu Lyrics
వేలా వేలా జేయ్
వెయ్ వేలా జేయ్ వెయ్ వేలా జేయ్
వేలా వేలా జేయ్
హాయ్ హాయ్ చెప్పే అందాలన్ని
హాయ్ హాయ్ చెప్పే నేస్తాలన్ని
నేనే నేనే
హాయ్ హాయ్ చెప్పే అందాలన్ని
హాయ్ హాయ్ చెప్పే నేస్తాలన్ని
నేనే నేనే
ఏడేడు లోకాలైతే
ఏ దేవుడు దిగి వచ్చినా
నాకు భయం లేదు
నేనంటే నేను
నేనంటే నేను
వెయ్ వేలా జేయ్ వెయ్ వేలా జేయ్
వేలా వేలా జేయ్
వయసే నా వెన్నంటే
నవ్వే నా పక్కనుంటే
యెగిరిపోతా
దూరమెంతైనా
హాయి హాయి గుండెల్లో
రంగు రంగు లోకాలలో
తొంగి చూస్తే
నేనే కనిపిస్తా
రాగాల మాధుర్యం
నా స్వరమే
నైవేద్యమై యుంచే
పూల సువాసన
నేనే కదా
ఏడేడు లోకాలైతే
ఏ దేవుడు దిగి వచ్చినా
నాకు భయం లేదు
నేనంటే నేను
నేనంటే నేను
వెయ్ వేలా జేయ్ వెయ్ వేలా జేయ్
వేలా వేలా జేయ్
సౌందర్యం నా ఆకారంలో
ఆనందం నా మాటల్లో
అంతటా నేనే
నాడతనే
నా యవ్వనపు లోకంలో
నేనె రాజునే
ఎవరైనా ఎంతటి వారైనా
నా ఆటకి
అడ్డే లేనే
ఏడేడు లోకాలైతే
ఏ దేవుడు దిగి వచ్చినా
నాకు భయం లేదు
నేనంటే నేను
నేనంటే నేను
వెయ్ వేలా జేయ్ వెయ్ వేలా జేయ్
వేలా వేలా జేయ్
హాయ్ హాయ్ చెప్పే అందాలన్ని
హాయ్ హాయ్ చెప్పే నేస్తాలన్ని
నేనే నేనే
ఏడేడు లోకాలైతే
ఏ దేవుడు దిగి వచ్చినా
నాకు భయం లేదు
నేనంటే నేను
నేనంటే నేను
English Lyrics / Transliteration
Vela vela jey
Vey vela jey vey vela jey
Vela vela jey
Haye haye cheppe andalanni
Haye haye cheppe nesthalanni
Nene nene
Haye haye cheppe andalanni
Haye haye cheppe nesthalanni
Nene nene
Ededu lokalaaithe
E devudu digi vachchina
Naaku bhayam ledu
Nenante nenu
Nenante nenu
Vey vela jey vey vela jey
Vela vela jey
Vayase naa vennante
Navve naa pakkununte
Egiri potaa
Dooramentainaa
Haayi haayi gundello
Rangu rangu lokallo
Thongi chusthe
Nene kanipisthaa
Raagaala maadhuryam
Naa swarame
Naivedyamai yunche
Poola suvaasana
Nene kadhaa
Ededu lokalaaithe
E devudu digi vachchina
Naaku bhayam ledu
Nenante nenu
Nenante nenu
Vey vela jey vey vela jey
Vela vela jey
Soundaryam naa aakaaramlo
Aanandam naa maatalo
Anthataa nene
Naadathane
Naa yavvanapu lokamlo
Nene raajune
Evarainaa enthati vaarainaa
Naa aataki
Adde lene
Ededu lokalaaithe
E devudu digi vachchina
Naaku bhayam ledu
Nenante nenu
Nenante nenu
Vey vela jey vey vela jey
Vela vela jey
Haye haye cheppe andalanni
Haye haye cheppe nesthalanni
Nene nene
Ededu lokalaaithe
E devudu digi vachchina
Naaku bhayam ledu
Nenante nenu
Nenante nenu