Telugu Lyrics
శ్రీ చరణ ధవళ కీర్తి
అమృత రూపిణి నవరాగ మణి
శ్రీ చరణ ధవళ కీర్తి
అమృత రూపిణి
తరుణీ నీదు మది దయలేదా
తరలి రాలేవా నా చెంతకే
తరుణీ నీదు మది దయలేదా
తరలి రాలేవా నా చెంతకే
ఎంత వేదించియు మారలేదా
ఏల విధి చేయును అన్యాయం
అమృత రూపిణి నవరాగ మణి
శ్రీ చరణ ధవళ కీర్తి
అమృత రూపిణి
కరుణామయి కర్తవ్యమెరుగవా
కలికి నీదు మనసెటు కరిగిందో
కరుణామయి కర్తవ్యమెరుగవా
కలికి నీదు మనసెటు కరిగిందో
హృదయేశ్వరి యీ జన్మము చాలు
శరణన్నను చల్లగ చూడవా
అమృత రూపిణి నవరాగ మణి
శ్రీ చరణ ధవళ కీర్తి
అమృత రూపిణి
English Lyrics / Transliteration
Sri charana dhavala keerthi
Amrutha roopini navaraaga mani
Sri charana dhavala keerthi
Amrutha roopini
Tharunee needu madhi dayaledaa
Tharali raaleva naa chenthake
Tharunee needu madhi dayaledaa
Tharali raaleva naa chenthake
Entha vedinchiyu maaraledaa
Ela vidhi cheyunu anyaayam
Amrutha roopini navaraaga mani
Sri charana dhavala keerthi
Amrutha roopini
Karunamayi karthavyamerugavaa
Kaliki needu manasetu karigindho
Karunamayi karthavyamerugavaa
Kaliki needu manasetu karigindho
Hrudayeshwari ee janmamu chaalu
Sharanannanu challaga choodavaa
Amrutha roopini navaraaga mani
Sri charana dhavala keerthi
Amrutha roopini