Telugu Lyrics
కరుణించవమ్మా నన్ను కరుణించవమ్మా
నీ కరుణలే నా ప్రాణములు
నీ కరుణలే నా జీవములు
కరుణించవమ్మా నన్ను కరుణించవమ్మా
కరుణించవమ్మా
అమ్మా నన్ను ఆర్తిగా వేడుకున్నాను
అమ్మా నన్ను ఆర్తిగా వేడుకున్నాను
నీలాల నీలి కన్నుల
నీలాల నీలి కన్నుల
లోకముల చూసే కాంతుల
లోకముల చూసే కాంతుల
నీలాల నీలి కన్నుల
లోకముల చూసే కాంతుల
ప్రియురాలవమ్మా నన్ను ప్రియురాలవమ్మా
కరుణించవమ్మా నన్ను కరుణించవమ్మా
ఒక వంక చందమామ
ఒక వంక సూర్యబింబం
ఒక వంక చందమామ
ఒక వంక సూర్యబింబం
నీ నుదుటన విభూతి రేఖ
నీ నుదుటన విభూతి రేఖ
నీ నడుమన మన్మధ రేఖ
నీ నడుమన మన్మధ రేఖ
నీలాల నీలి కన్నుల
లోకముల చూసే కాంతుల
ప్రియురాలవమ్మా నన్ను ప్రియురాలవమ్మా
కరుణించవమ్మా నన్ను కరుణించవమ్మా
English Lyrics / Transliteration
Karuninchavamma nannu karuninchavamma
Nee karunale naa praanamulu
Nee karunale naa jeevamulu
Karuninchavamma nannu karuninchavamma
Karuninchavamma
Amma nannu aarthigaa vedukunnaanu
Amma nannu aarthigaa vedukunnaanu
Neelaala neeli kannula
Neelaala neeli kannula
Lokamula chuse kaanthula
Lokamula chuse kaanthula
Neelaala neeli kannula
Lokamula chuse kaanthula
Priyuraalavamma nannu priyuraalavamma
Karuninchavamma nannu karuninchavamma
Oka vanka chandamaama
Oka vanka suryabimbam
Oka vanka chandamaama
Oka vanka suryabimbam
Nee nudutana vibhooti rekha
Nee nudutana vibhooti rekha
Nee nadumana manmadha rekha
Nee nadumana manmadha rekha
Neelaala neeli kannula
Lokamula chuse kaanthula
Priyuraalavamma nannu priyuraalavamma
Karuninchavamma nannu karuninchavamma