Telugu Lyrics
వేదాంత సారముని వేదవేద్యుని
వేద స్వరూపుని వేదపురుషుని
వేద వాక్కుల నైవేద్యమిచ్చెద
వేద మంత్రముల నర్చన చేసెద
వేద వాక్కుల నైవేద్యమిచ్చెద
వేద మంత్రముల నర్చన చేసెద
వేద స్వరూపుని వేదపురుషుని
హరి నామ స్మరణమే అరవిరి విరి
హరి నామ స్మరణమే హృదయ మురళి
హరి నామ స్మరణమే అరవిరి విరి
హరి నామ స్మరణమే హృదయ మురళి
వేద స్వరూపుని వేదపురుషుని
వేదాంత సారముని వేదవేద్యుని
వేద స్వరూపుని వేదపురుషుని
English Lyrics / Transliteration
Vedanta Saramuni Vedavedyunni
Veda Swarupuni Vedapurushuni
Veda Vakkula Naivedyamichcheda
Veda Mantramula Archana chesedaa
Veda Vakkula Naivedyamichcheda
Veda Mantramula Archana chesedaa
Veda Swarupuni Vedapurushuni
Hari Nama Smaraname Araviri viri
Hari Nama Smaraname Hrudaya Murali
Hari Nama Smaraname Araviri viri
Hari Nama Smaraname Hrudaya Murali
Veda Swarupuni Vedapurushuni
Vedanta Saramuni Vedavedyunni
Veda Swarupuni Vedapurushuni