Telugu Lyrics
అమ్మవే ఆదిశక్తి
నవరాత్రుల పండుగ వేళ
నవరత్నాల దీవెనలిక
అష్టలక్ష్మి రూపాలలో
అష్టదిక్కుల నిలిచెనమ్మ
శక్తి స్వరూపిణి తల్లి
శరణన్నవారిని కరుణించు
జగతికి వెలుగిచ్చు తల్లి
జయజయము నీకేనమ్మ
తారక మంత్రము నీ నామము
తరుణులందరిలో నీ రూపము
కాణాక్షి కాళికా దుర్గా
కరుణించు మమ్ము ఆదిశక్తి
ఆదిశక్తి జగన్మోహిని
అమ్మవే ఆదిశక్తి
English Lyrics / Transliteration
Ammavae Aadi Shakti
Navaratrula Panduga Vela
Navaratnala Deevenalika
Ashta Lakshmi Roopaalalo
Ashta Dikkula Nilicenamma
Shakti Svaroopini Thalli
Sharanannavaarini Karuninchu
Jagathiiki Velugichchu Thalli
Jayajayamu Neekenamma
Taaraka Mantramu Nee Naamamu
Tharunulandharilo Nee Roopamu
Kaanakshi Kaalika Durga
Karuninchu Mammmu Aadi Shakti
Aadi Shakti Jaganmohini
Ammavae Aadi Shakti