Telugu Lyrics
ధర్మం శరణం గచ్ఛామి
సంగం శరణం గచ్ఛామి
బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంగం శరణం గచ్ఛామి
శాంతి మార్గమును చూపిన జ్ఞాని
జన్మ బంధముల వీడిన దేవుడు
బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంగం శరణం గచ్ఛామి
శాంతి మార్గమును చూపిన జ్ఞాని
జన్మ బంధముల వీడిన దేవుడు
శాంతిని పంచిన జ్ఞానము నీదే
కరుణామయుడవు నీవు
నమ్మిన బ్రతుకులలో వెలుగును నింపిన
బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంగం శరణం గచ్ఛామి
చీకటి దారుల వెలుగులు దిద్దిన
నీదు బోధనలే మాకు ధ్యేయం
బ్రహ్మ చర్యమే నిత్యం
శాంతి సుధా రసం
అహింసతోనే లోక విజయం
బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంగం శరణం గచ్ఛామి
నమ్మిన బ్రతుకులలో వెలుగును నింపిన
బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంగం శరణం గచ్ఛామి
English Lyrics / Transliteration
Dharmam saranam gacchami
Sangham saranam gacchami
Buddham saranam gacchami
Dharmam saranam gacchami
Sangham saranam gacchami
Shanti margamunu chupina jnani
Janma bandhamula veedina devudu
Buddham saranam gacchami
Dharmam saranam gacchami
Sangham saranam gacchami
Shanti margamunu chupina jnani
Janma bandhamula veedina devudu
Shantini panchina jnanamu neede
Karunamayudavu neevu
Nammna bratukulalo velugunu nimpina
Buddham saranam gacchami
Dharmam saranam gacchami
Sangham saranam gacchami
Cheekati darula velugulu diddina
Needhu bodhanale maku dhyeyam
Brahma charyame nityam
Shanti sudha rasam
Ahimsathone loka vijayam
Buddham saranam gacchami
Dharmam saranam gacchami
Sangham saranam gacchami
Nammna bratukulalo velugunu nimpina
Buddham saranam gacchami
Dharmam saranam gacchami
Sangham saranam gacchami